Headlines

నేటి నుంచి గోల్కొండ మాస్టర్స్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ టోర్నీ నేటి నుంచి ఆరంభం కానుంది. హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌కు రూ. 1 కోటి నగదు బహుమతి ప్రకటించారు. నాలుగు రోజుల పాటు జరుగనున్న టోర్నీలో 123 మంది ప్రొఫెషనల్‌ గోల్ఫర్లు పోటీపడుతున్నారు. టాప్‌-4తో పాటు తొలి 50వ స్థానాల్లో నిలిచిన గోల్ఫర్లకు నగదు బహుమతులు అందించనున్నారు. ఈ మేరకు హెచ్‌జీఏ ప్రెసిడెంట్‌ బివికె రాజు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్‌ఎస్‌ఎల్‌ లక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఐశ్వర మండవ, పీజీటీఐ నుంచి వికాశ్‌ సింగ్‌, గోల్ఫర్లు అర్జున్‌ ప్రసాద్‌, స్టీఫెన్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

The post నేటి నుంచి గోల్కొండ మాస్టర్స్‌ appeared first on Navatelangana.

​నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ టోర్నీ నేటి నుంచి ఆరంభం కానుంది. హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌కు రూ. 1 కోటి నగదు బహుమతి ప్రకటించారు. నాలుగు రోజుల పాటు జరుగనున్న టోర్నీలో 123 మంది ప్రొఫెషనల్‌ గోల్ఫర్లు పోటీపడుతున్నారు. టాప్‌-4తో పాటు తొలి 50వ స్థానాల్లో నిలిచిన గోల్ఫర్లకు నగదు బహుమతులు అందించనున్నారు. ఈ మేరకు హెచ్‌జీఏ ప్రెసిడెంట్‌ బివికె రాజు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా
The post నేటి నుంచి గోల్కొండ మాస్టర్స్‌ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *