Headlines

మహిమ కృష్ణకు సన్మానం

జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో రాణించిన వెంకట మహిమ కృష్ణను తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఘనంగా సన్మానించింది. న్యూఢిల్లీలో జరిగిన పోటీల్లో బాలికల అండర్‌-13 విభాగంలో వెంకట మహిమ కృష్ణ కాంస్య పతకం సాధించింది.

The post మహిమ కృష్ణకు సన్మానం appeared first on Navatelangana.

​జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో రాణించిన వెంకట మహిమ కృష్ణను తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఘనంగా సన్మానించింది. న్యూఢిల్లీలో జరిగిన పోటీల్లో బాలికల అండర్‌-13 విభాగంలో వెంకట మహిమ కృష్ణ కాంస్య పతకం సాధించింది.
The post మహిమ కృష్ణకు సన్మానం appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *