Headlines

అశోక్‌ను క‌లిసిన‌ ఎన్‌.రాంచందర్‌రావు

నవతెలంగాణ- హైదరాబాద్‌
జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అశోక్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో పరామర్శించారు. ఆయన పోరాటానికి మద్దతు తెలిపారు.

The post అశోక్‌ను క‌లిసిన‌ ఎన్‌.రాంచందర్‌రావు appeared first on Navatelangana.

​నవతెలంగాణ- హైదరాబాద్‌జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అశోక్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో పరామర్శించారు. ఆయన పోరాటానికి మద్దతు తెలిపారు.
The post అశోక్‌ను క‌లిసిన‌ ఎన్‌.రాంచందర్‌రావు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *