Headlines

పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత..

నవతెలంగాణ – జన్నారం
పొనకల్ రాంనగర్ కాలనీలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన  దార్ రాజుల వెంకటలక్ష్మి కుటుంబానికి పీసీఆర్ పూర్ణచందర్రావు  పౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం 25 కేజీల బియ్యన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పొనకల్ మాజీ ఎంపిటిసి రాగుల శంకర్, చిట్యాల సత్తన్న, ముక్కెర మల్లేష్, తదితరులు పాల్గొన్నారు 

The post పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత.. appeared first on Navatelangana.

​నవతెలంగాణ – జన్నారం పొనకల్ రాంనగర్ కాలనీలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన  దార్ రాజుల వెంకటలక్ష్మి కుటుంబానికి పీసీఆర్ పూర్ణచందర్రావు  పౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం 25 కేజీల బియ్యన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పొనకల్ మాజీ ఎంపిటిసి రాగుల శంకర్, చిట్యాల సత్తన్న, ముక్కెర మల్లేష్, తదితరులు పాల్గొన్నారు 
The post పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేత.. appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *