Headlines

టైటాన్స్‌ హ్యాట్రిక్‌ విక్టరీ

చెన్నై : ప్రో కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ మళ్లీ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. మంగళవారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 37-28 తేడాతో పట్నా పైరేట్స్‌ను తెలుగు టైటాన్స్‌ చిత్తు చేసింది. కెప్టెన్‌ విజయ్ మాలిక్‌ (13 పాయింట్లు), ఆల్‌రౌండర్‌ భరత్‌ 8 పాయింట్లతో రాణించాడు.

The post టైటాన్స్‌ హ్యాట్రిక్‌ విక్టరీ appeared first on Navatelangana.

​చెన్నై : ప్రో కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ మళ్లీ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. మంగళవారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 37-28 తేడాతో పట్నా పైరేట్స్‌ను తెలుగు టైటాన్స్‌ చిత్తు చేసింది. కెప్టెన్‌ విజయ్ మాలిక్‌ (13 పాయింట్లు), ఆల్‌రౌండర్‌ భరత్‌ 8 పాయింట్లతో రాణించాడు.
The post టైటాన్స్‌ హ్యాట్రిక్‌ విక్టరీ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *