మెట్రోరైల్.. ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్
మెట్రో రైల్ ప్లానింగ్‌లో సామాన్యుడు ఎక్కడ..? : హెచ్‌సీఎఫ్ చర్చా గోష్టిలో ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య నవతెలంగాణ-సిటీబ్యూరో/ముషీరాబాద్‌మెట్రో రైల్ ప్రాజెక్టు.. ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అనీ, మెట్రో రైల్ ప్లానింగ్‌లో సామాన్యుని ఊసే లేదనీ రిటైర్డ్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ”మెట్రో రైల్ నష్టాలకు కారణమెవరు..? భవిష్యత్ సవాళ్లు ఏమిటి..?” అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఐలమ్మ ఆర్ట్…
