Headlines

ఎన్డీఎస్‌ఏ నివేదిక మేరకే కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ

ఈనెల 22లోగా నిర్ణయంపెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత : నీటిపారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్‌ నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ఎన్డీఎస్‌ఏ నివేదిక ఆధారంగానే కాళేశ్వరం బ్యారేజీలను పునరుద్ధరిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల పనులను పూర్తిచేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి…

Read More

నవంబర్‌ 16 తర్వాతే అన్ని ఫలితాలు

టీయూఎంహెచ్‌ఇయూ ప్రతినిధులతో ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ కార్యదర్శి గోపికాంత్‌ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్‌ శాసనసభ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందనీ, దీంతో అన్ని ఫలితాలను నవంబర్‌ తర్వాత ప్రకటిస్తామని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కార్యదర్శి గోపికాంత్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయూఎంహెచ్‌ఇయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌ ఆధ్వర్యంలో నాయకులు,…

Read More

టీచర్లను టెట్‌ నుంచి మినహాయించాలి

ఏబీఆర్‌ఎస్‌ఎంకు తపస్‌ వినతి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) చట్టం కంటే ముందు నియమించిన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపునివ్వాలని తపస్‌ కోరింది. ఈ మేరకు ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణలాల్‌ గుప్తా, గీతా భట్‌లను మంగళవారం తపస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్‌ సురేశ్‌ కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ)కు శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు….

Read More

మహర్షి వాల్మీకి బోధనలు మార్గదర్శకం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మానవ సమాజానికి సత్యం, ధర్మం, న్యాయం, నైతికత మార్గాలను చూపిన మహర్షి వాల్మీకి బోధనలు ప్రతిఒక్కరికీ మార్గదర్శకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి ఆయన నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్‌, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, రాష్ట్ర అధ్యక్షులు క్రాంతికిరణ్‌, తదితరులు పాల్గొన్నారు….

Read More

సీజేఐ బీ.ఆర్‌ గవాయ్ పై దాడి..రాజ్యాంగం, దేశంపై దాడిగా చూడాలి

యావత్‌ దేశం ఐక్యంగా మతోన్మాద, మనువాదాన్ని అడ్డుకోవాలి : ఏఐఏడబ్ల్యూయూ ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీ.ఆర్‌. గవాయ్ పై జరిగిన దాడి రాజ్యాంగం, దేశంపై జరిగిన దాడిగా చూడాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ అన్నారు. మతోన్మాదులు, మనువాదులు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయటంతో దేశ రాజ్యాంగాన్ని ఏమైనా చేయగలమనే ఉన్మాదానికి తెగించారని విమర్శించారు. అంగన్వాడీ…

Read More

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉపఎన్నికలకు ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటు

నవతెలంగాణ- సిటీబ్యూరోజూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌ జిల్లాస్థాయి మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ)ని ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఏర్పడిన ఈ కమిటీ ఎన్నికల సమయంలో ప్రచార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే వార్తలు, ప్రకటనలు, చెల్లింపు వార్తలపై పర్యవేక్షణ చేయనుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఈ కమిటీకి చైర్మెన్‌గా, జీహెచ్‌ఎంసీ ప్రజా…

Read More

ఘోష్ నివేదికపై విచారణ వాయిదా

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంద ర్భంగా హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఆ దేశాలు జారీ చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టకూడదని కెసిఆర్, హరీశ్ తమ పిటిషన్లలో…

Read More

Powerful Remedies: మీ పిల్లలకు చెడు అలవాట్లు ఎక్కువగా ఉన్నాయా? చెడు మార్గంలో వెళ్తున్నారా? ఈ శక్తిమంతమైన పరిహారాలు చేస్తే చాలు..!

Powerful Remedies: మీ పిల్లలకు చెడు అలవాట్లు ఎక్కువగా ఉన్నాయా? చెడు మార్గంలో వెళ్తున్నారా? చెడ్డ స్నేహాల వల్ల ఇబ్బందులు పడుతున్నారా? వీటన్నింటి నుంచి మీ పిల్లలు బయటపడాలంటే ఎలాంటి శక్తిమంతమైన పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం.. * పిల్లలు చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలంటే వారి మెడలో తులసి మాలికను ధరింపజేయాలి. జపమాలికల్లో తులసి మాలకు చాలా శక్తి ఉంటుంది. తులసి మాల మెడలో ఉన్న పిల్లలు సాధ్యమైనంత వరకు చెడు అలవాట్లవైపు వెళ్లరు. * రుద్రాక్ష…

Read More

బయోమెట్రిక్‌తోనూ యూపీఐ చెల్లింపులు..!

న్యూఢిల్లీ : యూపీఐలో త్వరలోనే పిన్‌ లేకుండానే బయోమెట్రిక్‌తో చెల్లింపులు చేసే విధానం అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ముఖ గుర్తింపు, ఫింగర్‌ప్రింట్‌తోనూ లావాదేవీలు పూర్తి చేసేలా కీలక మార్పునకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) కసరత్తును పూర్తి చేసిందని సమాచారం. దీనికి సంబంధించి అక్టోబర్‌ 8న ఎన్‌పీసీఐ ప్రకటనలను విడుదల చేయనుందని రాయిటర్స్‌ వెల్లడించింది. యూపీఐ చెల్లింపులకు పిన్‌తో పాటు ప్రత్యామ్నాయ విధానాలు కూడా ఉండాలని ఆర్‌బీఐ ఇటీవల సూచించిన విషయం తెలిసింది. ప్రస్తుతం…

Read More

హైదరాబాద్‌లో అవాంటెల్‌ మరో కేంద్రం ఏర్పాటు

రూ.56 కోట్ల పెట్టుబడిహైదరాబాద్‌ : శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌, రక్షణ ఎలక్ట్రానిక్స్‌ రంగంలోని అవాంటెల్‌ లిమిటెడ్‌ తన ఏరోస్పేస్‌, రక్షణ సాంకేతికతల అభివృద్ధిలో తన సామర్థ్యాలను విస్తరించడానికి హైదరాబాద్‌లో తన రెండవ కేంద్రాన్ని ప్రారంభించింది. 76,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అవాంటెల్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ అబ్బూరి తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్‌ రేడియోలు, రాడార్‌ వ్యవస్థలు, శాటిలైట్‌ ఇంటిగ్రేషన్‌ డిజైన్‌, అభివృద్ధి, తయారీపై దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. రూ.56 కోట్లకు పైగా…

Read More