Headlines

హైదరాబాద్‌లో అవాంటెల్‌ మరో కేంద్రం ఏర్పాటు

రూ.56 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్‌ : శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌, రక్షణ ఎలక్ట్రానిక్స్‌ రంగంలోని అవాంటెల్‌ లిమిటెడ్‌ తన ఏరోస్పేస్‌, రక్షణ సాంకేతికతల అభివృద్ధిలో తన సామర్థ్యాలను విస్తరించడానికి హైదరాబాద్‌లో తన రెండవ కేంద్రాన్ని ప్రారంభించింది. 76,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అవాంటెల్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ అబ్బూరి తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్‌ రేడియోలు, రాడార్‌ వ్యవస్థలు, శాటిలైట్‌ ఇంటిగ్రేషన్‌ డిజైన్‌, అభివృద్ధి, తయారీపై దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. రూ.56 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ కొత్త కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తమ సామర్థ్యాలను విస్తరిస్తోన్నామన్నారు. ఈ కేంద్రం ప్రారంభం కంపెనీ వృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు.

The post హైదరాబాద్‌లో అవాంటెల్‌ మరో కేంద్రం ఏర్పాటు appeared first on Navatelangana.

​రూ.56 కోట్ల పెట్టుబడిహైదరాబాద్‌ : శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌, రక్షణ ఎలక్ట్రానిక్స్‌ రంగంలోని అవాంటెల్‌ లిమిటెడ్‌ తన ఏరోస్పేస్‌, రక్షణ సాంకేతికతల అభివృద్ధిలో తన సామర్థ్యాలను విస్తరించడానికి హైదరాబాద్‌లో తన రెండవ కేంద్రాన్ని ప్రారంభించింది. 76,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అవాంటెల్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ అబ్బూరి తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ డిఫైన్డ్‌ రేడియోలు, రాడార్‌ వ్యవస్థలు, శాటిలైట్‌ ఇంటిగ్రేషన్‌ డిజైన్‌, అభివృద్ధి, తయారీపై దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. రూ.56 కోట్లకు పైగా
The post హైదరాబాద్‌లో అవాంటెల్‌ మరో కేంద్రం ఏర్పాటు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *