Headlines

డివిజన్‌లన్నీ చుట్టేదాం

జూబ్లీహిల్స్‌లో రోడ్‌ షోలు, బహిరంగ సభలతో ప్రచార హోరునేటి నుంచే సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌ రోడ్‌ షో, సభలువెంగళ్‌రావు నగర్‌ నుంచి ఒకరు..షేక్‌ పేట్‌ నుంచి మరొకరు..!బీజేపీ బైక్‌ ర్యాలీలకు ప్లాన్‌ నవతెలంగాణ-సిటీబ్యూరోజూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల ముఖ్యనేతలు అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌ తేదీకి సమయం దగ్గర పడుతుండటంతో అధికార కాంగ్రెస్‌,…

Read More

విద్యార్థుల భవిష్యత్‌ ముఖ్యం

ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ల విడుదలపై మంత్రి అడ్లూరి హర్షం నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌విద్యార్ధుల భవిష్యత్తే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదనీ, గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉన్నప్పటికీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ బకాయిల నిధులు విడుదల చేశామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ చెప్పారు.ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులందరికీ విద్య ద్వారా సమాన అవకాశాలు దక్కాలనీ, వారి ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఒక్కో విద్యార్థికి…

Read More

చింతకాయల బాబురావు మృతికి సీఐటీయూ సంతాపం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌సీఐటీయూ పశ్చిమగోదావరి జిల్లా పూర్వ కార్యదర్శి, ఉమ్మడి ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేసిన చింతకాయల బాబురావు గుండెపోటుతొ మరణించడం బాధాకరమనీ, ఆయన మృతికి సం తాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సంతాపం తెలిపిన వారిలో సీఐటీయూ అఖిల భారత కోశాదికారి ఎం.సాయిబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.వీరయ్య, ఆర్‌.సుధాభాస్కర్‌,…

Read More

వరద బాధితులను ఆదుకోవాలి

తడిసిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలి : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవాలనీ, తడిసిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొంథా తుపాన్‌ కారణంగా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగినా ప్రభుత్వం…

Read More

అమెరికాలో వర్క్‌ పర్మిట్‌ ఆటోమేటిక్‌ రెన్యువల్‌ రద్దు

ట్రంప్‌ ప్రభుత్వ కొత్త నిర్ణయం.. వేలాది మందిపై ప్రభావం వైట్‌హౌస్‌: అమెరికాలో వలసదారులపై కఠిన విధానాలు కొనసాగిస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వలసదారుల పని అనుమతులను ఆటోమేటిక్‌గా రెన్యువల్‌ చేసే విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా భారతీయులతో పాటు వేలాది మంది విదేశీయులూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా హౌంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 2025…

Read More

ఎఫ్‌టిఎల్ ప్లాట్లకు టిడిఆర్?

మన తెలంగాణ/సిటీ బ్యూరో: చెరువుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో ప్లాట్లు కొనుగోలుచేసిన వా రికి నష్టం జరుగకుండా కొత్త ప్లాన్‌ను హైడ్రా రూపొందిస్తోంది. ప్రస్తతుం ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలోని ప్లాట్లలో బిల్డింగ్‌లు నిర్మించరాదనీ, అ నుమతులు మంజురు కావనీ, ప్లాట్ల యజమానులకు న్యాయం జరిగేలా చూడాలని నిర్ణయించిన హైడ్రా.. వారికి ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్(టిడిఆర్)లను మంజూరు చేయడం ద్వారా వా రికి మద్దతుగా నిలవాలని ప్లాన్ చేసింది. హైడ్రా పరిధి(ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతం)లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ…

Read More

Karthika Masam: అక్టోబర్ 31.. కార్తీక మాసం 10వ రోజు.. ఇలా చేస్తే ఆ జబ్బులన్నీ నయం..!

Karthika Masam: కార్తిక మాసంలో 10వ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త సంపదలు చేకూరతాయో, అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చో, కార్తీక మాసంలో 10వ రోజు ఏ కథను వింటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.. కార్తిక మాసంలో 10వ రోజు దశమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లవారుజామున కార్తీక స్నానం కచ్చితంగా చేయాలి. అదే ప్రత్యేకత. ప్రతిరోజు కార్తీక స్నానం తెల్లవారుజామున చేయటం మంచిదే. సూర్యోదయానికి కనీసం అరగంట ముందు…

Read More

ఎస్డీఆర్‌ఎఫ్‌, పీఆర్‌ నిధులు వాడుకోండి

అప్రమత్తతతో ప్రమాదాన్ని నివారించాం :వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తుపాను నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్లు ఎస్డీఆర్‌ఎఫ్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌), పీఆర్‌ 27 నిధులు వాడుకుని, తదుపరి 30 రోజుల్లో ఆమోదింపజేసుకోవాలనీ, నిధులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని కలెక్టర్లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో…

Read More

మజ్లిస్‌కు రక్షణ కవచంలా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

గోరక్షకులపై పోలీసు కేసులు నమోదు దారుణంఎంఐఎం అండతోనే ఇబ్రహీం ఖురేషి ఆగడాలుస్లాటర్‌ హౌజ్‌లలో బంగ్లా కార్మికులు : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మజ్లిస్‌ పార్టీకి రక్షణ కవచాలుగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు తయారయ్యాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్న వారిని వదిలేసి అడ్డుకుని ప్రశ్నించిన గోరక్షక్‌ సేవకుడు ప్రశాంత్‌ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘట్‌కేసర్‌లో గోరక్షకులపై జరిగిన…

Read More

మునుగోడు అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదు

పార్టీ మారుతున్నానంటూ కావాలనే ప్రచారం చేస్తున్నారు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నవతెలంగాణ-చౌటుప్పల్‌మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి గురించి తప్ప తనకు పార్టీ మారే ఆలోచన లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం చెరువుతో పాటు చౌటుప్పల్‌, తంగడపల్లి చెరువును ఆయన సందర్శించారు. అలుగుపోస్తున్న చెరువులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నానని, పార్టీకి రాజీనామా చేస్తున్నానని కావాలనే బీఆర్‌ఎస్‌ పార్టీ వారు,…

Read More