Headlines

రైతన్న సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 

ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు 

విశాలాంధ్ర – నల్లజర్ల : రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుందని వాటిని రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనతరం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతన్నల ఇంటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యుద్ధన పూడి బ్రహ్మరాజు, మండల పార్టీ అధ్యక్షులు తాతిన సత్యనారాయణ, సర్పంచ్ టీ బాలయ్య, వ్యవసాయ అధికారి బి సోమశేఖర్, అధికారులు, రైతన్నలు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

The post రైతన్న సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం  appeared first on Visalaandhra.

​ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు  విశాలాంధ్ర – నల్లజర్ల : రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తుందని వాటిని రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనతరం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతన్నల ఇంటికి వెళ్లి కరపత్రాలను
The post రైతన్న సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం  appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *