విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : 1949 నవంబర్ 26 న రాజ్యంగ సభ ఆమోదం పొంది 1950 జనవరి 26 న అమలులోని కి వచ్చిన సందర్భంగా ది. 26-11-2025 తేదీన జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యలయములో జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి :డా. కె.వెంకటేశ్వర రావు వారి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ నిర్వ హించడం జరిగింది ప్రతి సంవత్సరం నవంబర్ 26 న భారత రాజ్యంగ దినోత్సవాన్ని జరుపుకుంటుందని దీన్నే సంవిధాన్ దివస్ అని అంటారని ఇదే రోజున జాతీయ చట్ట దినోత్సం (national law day )గా జరుపు కొంటారని 1949 నవంబర్ 26 న భారత దేశం రాజ్యంగాన్ని దత్తత చేసుకొందని అంటే భారత రాజ్యంగ అసెంబ్లీ … రాజ్యంగాన్ని స్వీకరించిందని 1950 జనవరి 26 న భారత్ లో రాజ్యంగం అమలలోకి వచ్చింది పేద బడుగు వర్గాల వారి కోసం డా. అంబేద్కర్ ఎంతగానో శ్రమించారని ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుందని రాజ్యంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోసించారని తెలియచేసారు. ఈ కార్యక్రమములో డా. షమ్మి కుమార్ ,డా .బి.మౌనిక, డా. హరిచంద్ర ప్రసాద్, వై. స్టాలిన్, డి తారకుమారి,సెక్షన్ హెడ్ లు, డిప్యూటీ డెమో సత్యవతి మరియు కార్యాలయ సిబ్బంది పాలుగొన్నారని తెలియచేసారు.
The post సంవిధాన్ దివస్ కార్యక్రము appeared first on Visalaandhra.
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : 1949 నవంబర్ 26 న రాజ్యంగ సభ ఆమోదం పొంది 1950 జనవరి 26 న అమలులోని కి వచ్చిన సందర్భంగా ది. 26-11-2025 తేదీన జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యలయములో జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి :డా. కె.వెంకటేశ్వర రావు వారి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ నిర్వ హించడం జరిగింది ప్రతి సంవత్సరం నవంబర్ 26 న భారత రాజ్యంగ దినోత్సవాన్ని జరుపుకుంటుందని దీన్నే సంవిధాన్ దివస్ అని అంటారని
The post సంవిధాన్ దివస్ కార్యక్రము appeared first on Visalaandhra.
