Headlines

అమెరికాలో విందు పార్టీపై కాల్పులు.. నలుగురు మృతి

స్టాక్‌టన్ : అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. పది మంది వరకూ గాయపడ్డారు. అక్కడి స్టాక్టన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం వేడుక కోసం అక్కడికి చేరిన దశలోనే ఎవరో వారిపై దాడికి దిగాడని షెరీఫ్ అధికారులు తెలిపారు. బాధితులలో పిల్లలు , పెద్దలు ఉన్నారు. కాల్పులకు దిగిన వ్యక్తిని అరెస్టు చేశారు. దాడికి కారణాలను దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వివరించారు. గాయపడ్డ వారి పరిస్థితి ఏమిటనేది వెలుగులోకి రాలేదు. 

​స్టాక్‌టన్ : అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. పది మంది వరకూ గాయపడ్డారు. అక్కడి స్టాక్టన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం వేడుక కోసం అక్కడికి చేరిన దశలోనే ఎవరో వారిపై దాడికి దిగాడని షెరీఫ్ అధికారులు తెలిపారు. బాధితులలో పిల్లలు , పెద్దలు ఉన్నారు. కాల్పులకు దిగిన వ్యక్తిని అరెస్టు చేశారు. దాడికి కారణాలను దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వివరించారు. గాయపడ్డ వారి పరిస్థితి ఏమిటనేది వెలుగులోకి రాలేదు.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *