నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రేమ విఫలం అవడంతో యువతి ఒకరు ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి శుభకర్ ఇచ్చిన రాతపూర్వక పిర్యాదు మేరకు ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలోని నందమూరి కాలనీకి చెందిన నక్కల నక్షత్ర( 19) గత రెండు సంవత్సరాలుగా తన సమీప బంధువైన సింహాద్రి ని ప్రేమించింది. వీరి ప్రేమ వ్యవహారాన్ని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదని తనని పెళ్లి చేసుకోనని చెప్పాడు. రెండు నెలలు గా ఈమెను దూరం పెట్టాడు. దీంతో మనస్తాపం చెందిన నక్షత్ర ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో తన ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి శుభకర్ ఫిర్యాదు మేరకు ఎస్సై అఖిల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
The post ఆత్మహత్యకు పాల్పడిన యువతి appeared first on Navatelangana.
నవతెలంగాణ – అశ్వారావుపేటప్రేమ విఫలం అవడంతో యువతి ఒకరు ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి శుభకర్ ఇచ్చిన రాతపూర్వక పిర్యాదు మేరకు ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలోని నందమూరి కాలనీకి చెందిన నక్కల నక్షత్ర( 19) గత రెండు సంవత్సరాలుగా తన సమీప బంధువైన సింహాద్రి ని ప్రేమించింది. వీరి ప్రేమ వ్యవహారాన్ని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదని తనని పెళ్లి చేసుకోనని చెప్పాడు. రెండు నెలలు గా
The post ఆత్మహత్యకు పాల్పడిన యువతి appeared first on Navatelangana.
