Headlines

ముగిసిన నామినేషన్ ప్రక్రియ 

నవతెలంగాణ-మర్రిగూడ
గ్రామపంచాయితీ సాధారణ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో మండల వ్యాప్తంగా డిసెంబర్ 11న జరగనున్న గ్రామపంచాయితీ ఎన్నికలకు సంబంధించి గత మూడు రోజులుగా జరిగిన నామినేషన్ ప్రక్రియ శనివారం ముగిసింది. మండలంలో 18 గ్రామపంచాయితీలు,170 వార్డులు ఉన్నాయి.18 గ్రామపంచాయితీలకు 155,170 వార్డులకు 471 నామినేషన్ లు వచ్చినట్టు ఎంపీడీవో జెసి మున్నయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.శనివారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో మండలంలోని ఐదు క్లస్టర్ల లో రాత్రి 9 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది.

మండలంలోని నామినేషన్ వివరాలు 

మొత్తం :18 గ్రామపంచాయితీలు,170 వార్డులు 
నమోదైన నామినేషన్ లు: సర్పంచ్ :155, వార్డ్ 471

గ్రామాల వారికి వివరాలు: 

మర్రిగూడ క్లస్టర్
1. మర్రిగూడ (సర్పంచ్ 8, వార్డ్ 36), 2. కొండూరు (సర్పంచ్ 4, వార్డ్ 17),3. వట్టిపల్లి (సర్పంచ్ 9, వార్డ్ 25), 4. రాజుపేట తండా (సర్పంచ్ 9, వార్డ్ 21).

యరగండ్లపల్లి క్లస్టర్ 
1.యరగండ్లపల్లి (సర్పంచ్ 8, వార్డ్ 28), 2.తమ్మడపల్లి (సర్పంచ్ 13, వార్డ్ 23), 3. తిరగండ్లపల్లి (సర్పంచ్ 4, వార్డ్ 23), 4. అజ్జలపురం (సర్పంచ్ 11, వార్డ్ 27).

శివన్నగూడ క్లస్టర్ 
1శివన్నగూడ (సర్పంచ్ 8, వార్డ్ 41), 2.రాంరెడ్డి పల్లి (సర్పంచ్ 14, వార్డ్  27), 3. కుదాభక్షపల్లి ( సర్పంచ్ 7, వార్డ్ 47), 4 వెంకేపల్లి (సర్పంచ్ 6, వార్డ్ 15).

దామెర భీమనపల్లి క్లస్టర్ 
1. దామెర భీమనపల్లి (సర్పంచ్ 6, వార్డ్ 31), 2. కమ్మగూడ (సర్పంచ్ 5 , వార్డ్ 13), 3  లెంకలపల్లి ( సర్పంచ్ 6, వార్డ్ 26).

సరంపేట క్లస్టర్ 
1. సరంపేట (సర్పంచ్ 17, వార్డ్ 31), 2. మేటి చందాపురం (సర్పంచ్ 14, వార్డ్ 25),3.కొట్టాల (సర్పంచ్ 6, వార్డ్  15).

The post ముగిసిన నామినేషన్ ప్రక్రియ  appeared first on Navatelangana.

​నవతెలంగాణ-మర్రిగూడగ్రామపంచాయితీ సాధారణ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో మండల వ్యాప్తంగా డిసెంబర్ 11న జరగనున్న గ్రామపంచాయితీ ఎన్నికలకు సంబంధించి గత మూడు రోజులుగా జరిగిన నామినేషన్ ప్రక్రియ శనివారం ముగిసింది. మండలంలో 18 గ్రామపంచాయితీలు,170 వార్డులు ఉన్నాయి.18 గ్రామపంచాయితీలకు 155,170 వార్డులకు 471 నామినేషన్ లు వచ్చినట్టు ఎంపీడీవో జెసి మున్నయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.శనివారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో మండలంలోని ఐదు క్లస్టర్ల లో రాత్రి 9 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ
The post ముగిసిన నామినేషన్ ప్రక్రియ  appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *