Headlines

సర్పంచిగా గెలిపిస్తే రెండుసార్లు రెఫరండం కోరుతా..

వెంకటాద్రిపాలెం సర్పంచ్ అభ్యర్థి అందుగుల నాగమ్మ 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

గ్రామపంచాయతీ సర్పంచ్ గా తనను ఎన్నికల్లో గెలిపిస్తే ఐదేళ్ల పదవీకాలంలో రెండుసార్లు రెఫరండం కోరుతానని మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి అందుగుల నాగమ్మ వినూత్నంగా ప్రచారం చేపట్టింది. ఆదివారం వెంకటాద్రిపాలెం గ్రామంలో నామినేషన్ వేసి అనంతరం ఆమె కరపత్రాన్ని ప్రదర్శించింది.  గ్రామపంచాయతీకి వచ్చే నిధుల వివరాలను సైతం కరపత్రాలు కొట్టించి అందరికీ పంపిణీ చేస్తానని తెలిపారు. తనను గెలిపించాలని కోరారు.

The post సర్పంచిగా గెలిపిస్తే రెండుసార్లు రెఫరండం కోరుతా.. appeared first on Navatelangana.

​వెంకటాద్రిపాలెం సర్పంచ్ అభ్యర్థి అందుగుల నాగమ్మ నవతెలంగాణ – మిర్యాలగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ గా తనను ఎన్నికల్లో గెలిపిస్తే ఐదేళ్ల పదవీకాలంలో రెండుసార్లు రెఫరండం కోరుతానని మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి అందుగుల నాగమ్మ వినూత్నంగా ప్రచారం చేపట్టింది. ఆదివారం వెంకటాద్రిపాలెం గ్రామంలో నామినేషన్ వేసి అనంతరం ఆమె కరపత్రాన్ని ప్రదర్శించింది.  గ్రామపంచాయతీకి వచ్చే నిధుల వివరాలను సైతం కరపత్రాలు కొట్టించి అందరికీ పంపిణీ చేస్తానని తెలిపారు. తనను గెలిపించాలని కోరారు.
The post సర్పంచిగా గెలిపిస్తే రెండుసార్లు రెఫరండం కోరుతా.. appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *