Headlines

లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ నిర్వహణ 

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో  ఝాన్సీ లింగాపూర్ డాక్టర్ లయన్ యాదగిరి సాహకారంతో శుక్రవారం ఝాన్సీ లింగాపూర్ ఆయుర్వేద హాస్పిటల్ నందు (నిజామాబాద్ వెళ్లే దారిలో) ఉచిత ఎముకల సాంద్రత పరీక్ష క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ.. మనిషి చూడడానికి ఆరోగ్యంగా ఉంటే సరిపోదు మనిషి లోపల ఉండే ఎముకల కాల్షియం హెచ్చుతగ్గులు తెలుసుకోవడం గురించి చాలా అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో  సుమారు 150 మందికి పైగా పరీక్షలు నిర్వహించామని అన్నారు. హైదరాబాద్ నుండి వచ్చి ఈ క్యాంప్ నిర్వహించిన డాక్టర్ల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ సెక్రటరీ లీడర్ శ్రీను, ట్రెజరర్ గోపి కృష్ణ,  జెంటిల్ కిడ్స్ గంగా ప్రకాష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

The post లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ నిర్వహణ  appeared first on Navatelangana.

​నవతెలంగాణ – ఆర్మూర్  పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో  ఝాన్సీ లింగాపూర్ డాక్టర్ లయన్ యాదగిరి సాహకారంతో శుక్రవారం ఝాన్సీ లింగాపూర్ ఆయుర్వేద హాస్పిటల్ నందు (నిజామాబాద్ వెళ్లే దారిలో) ఉచిత ఎముకల సాంద్రత పరీక్ష క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ.. మనిషి చూడడానికి ఆరోగ్యంగా ఉంటే సరిపోదు మనిషి లోపల ఉండే ఎముకల కాల్షియం హెచ్చుతగ్గులు తెలుసుకోవడం గురించి చాలా అవసరమని తెలిపారు.
The post లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ నిర్వహణ  appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *