Headlines

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు.. 69 విమానాలు రద్దు

నవతెలంగాణ – హైదరాబాద్‌: వరుసగా నాలుగో రోజు ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్‌కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలను రద్దు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇండిగో విమాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. మూడు రోజుల్లో పూర్తిస్థాయి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. విమానాశ్రయాల్లో ఉన్నవారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. 37 రైళ్లకు 116 కోచ్‌లు అదనంగా జోడించాలని నిర్ణయించింది.

The post శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు.. 69 విమానాలు రద్దు appeared first on Navatelangana.

​నవతెలంగాణ – హైదరాబాద్‌: వరుసగా నాలుగో రోజు ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్‌కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలను రద్దు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇండిగో విమాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. మూడు రోజుల్లో పూర్తిస్థాయి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. విమానాశ్రయాల్లో ఉన్నవారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. 37 రైళ్లకు
The post శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు.. 69 విమానాలు రద్దు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *