Headlines

ద్విష్టి దూరం… కాకర తోటకు చీరల కవచం!

నవతెలంగాణ – అశ్వారావుపేటద్విష్టి అంటే కళ్లతో పడే దోషం.ఇదో నమ్మకం. దాన్ని దూరం పెట్టడానికి మన రైతుల సృజనాత్మకత  హాలీవుడ్ –  బాలీవుడ్‌ కి కూడా షాక్‌ ఇచ్చేలా ఉంది కదూ.. మండలంలోని నారంవారిగూడెం రైతు భోగి వీర్రాజు మాత్రం అందరి దృష్టినీ తన తోటి వైపు తిప్పే లా చేసాడు. కాకర తోట చుట్టూ రంగురంగుల చీరలు కట్టి ద్విష్టి నివారణ పేరుతో ఒకేసారి ఫ్యాషన్ షో… ఫార్మ్ హౌస్ షో రెండూ ఏర్పాటు చేశాడు! నవతెలంగాణ…

Read More

IndiGo Flights Cancelling: ఇండిగో సంక్షోభం.. రేపటి వరకు 1000 విమాన సర్వీసులు రద్దు!

IndiGo Flights Cancelling: ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. ఇవాళ్టి వరకు 1000కి పైగా విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఈ క్రమంలో సంస్థ సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ మరోసారి స్పందిస్తూ.. ప్రయాణికులకు కలుగుతోన్న అసౌకర్యానికి క్షమాపణ తెలియజేశారు. కాగా, రేపటి (డిసెంబర్ 6న) వరకు ఈ సంఖ్య వెయ్యి కన్నా తక్కువ ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. డిసెంబర్‌ 10 నుంచి 15వ తేదీల మధ్య కాలంలో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే…

Read More

చివరిరోజు భారీగా నామినేషన్లు.!

క్లస్టర్లు పరిశీలించిన ఎంపిడిఓ క్రాంతికుమార్నవతెలంగాణ – మల్హర్ రావుస్థానిక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్లకు ప్రక్రియ చివరి మూడవరోజు రాత్రి వరకూ కొనసాగింది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత మహూర్తం బాగుందని భావించిన పోటీదారులు సాయం త్రం 4గంటల తర్వాత క్లస్టర్స్ ఆఫీసులకు క్యూ కట్టారు. వీరిని అధికారులు, లైన్లో కూర్చోబెట్టి రాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. దీంతో ఎన్నికల అధికారులు సైతం ఇబ్బంది పడ్డారు. మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డులకు…

Read More

నిజాయితీగా ఓటేద్దాం.. ప్రజాస్వామాన్ని కాపాడుదాం: కలెక్టర్ 

నవతెలంగాణ – బొమ్మలరామారంనిజాయితీగా ఓటేద్దాం ప్రజాస్వామాన్ని కాపాడుదామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావు అన్నారు. మండల కేంద్రంలోని శుక్రవారం స్వీప్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మంచి సర్పంచ్, వార్డు మెంబర్ లను ఎన్నుకోవాలని, మంచి నాయకుడుని ఎన్నుకోవాలంటే మన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తాము అని ప్రలోభాలకి గురిచేసిన అలాంటి మాయ మాటలు నమ్మొద్దని….

Read More

‘అఖండ 2’ వాయిదా పై నిర్మాత సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు..అవన్నీ అబద్దాలేనా?

Producer Suresh Babu: నేడు విడుదల అవ్వాల్సిన నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం వాయిదా పడడం నందమూరి అభిమానులకు మామూలు షాక్ కాదు. థియేటర్స్ వద్ద బ్యానర్స్, కటౌట్స్, డీజే, ఇలా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని, తమ అభిమాన హీరో ని వెండితెర పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ సినిమా వాయిదా పడింది అనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్…

Read More

రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎన్నికల బహిష్కరణ..

పాలకులు మారినా రోడ్డు సౌకర్యం కల్పించడం లేదని బుగ్గ కాలువ తండా ఓటర్ల నిరసన..నవతెలంగాణ – వెల్దండవెల్దండ మండల పరిధిలోని చెదురపల్లి గ్రామపంచాయతీ బుగ్గ కాలువ తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు సౌకర్యం కల్పించే వరకు ఎన్నికలలో పాల్గొనమంటూ శుక్రవారం గ్రామ యువకులు ఎన్నికల బహిష్కరణ  చేస్తున్నామంటూ బ్యానర్ ప్రదర్శించారు. రోడ్డు సౌకర్యం కల్పించే వరకు ఎన్నికలలో పాల్గొనమని అంటూ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కుమార్ , ఎంపీడీవో  సత్యపాల్ రెడ్డి, …

Read More

Kakinada Tdp President Post: కాకినాడ జిల్లా టీడీపీ బాస్ ఎవరు? ఆ ఇద్దరు కాపు నేతల్లో పార్టీ పగ్గాలు దక్కేదెవరికి?

Kakinada Tdp President Post: గోదావరి గట్టున పాలిటిక్స్‌ సమ్‌థింగ్‌ డిఫరెంట్. ఏ పార్టీ పదవి అయినా.. అక్కడ హాట్‌ కేకే. పైగా అటు టీడీపీ, ఇటు జనసేన రెండు పార్టీల బలంగా ఉన్న జిల్లా కావడంతో.. సీనియారిటీ, క్యాస్ట్‌ ఈక్వేషన్స్ పని చేస్తాయి. ఇలా ఎంతో వడపోత తర్వాతే పార్టీ పదవులైనా.. ప్రభుత్వంలో అయినా కీలక పదవులు దక్కుతుంటాయి. ఇప్పుడు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్ష పోస్ట్ రేసు కూడా ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ డిస్ట్రిక్…

Read More

రక్తదానం చేసిన జర్నలిస్టు శ్రీకాంత్

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్తమ జన్మదినం పురస్కరించుకొని కొందరు ఎలాంటి హాంగు ఆర్భాటాలు వేడుకలు నిర్వహించకుండా సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన జర్నలిస్ట్ గాజరి శ్రీకాంత్ శుక్రవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని రిమ్స్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు రక్తదానం చేయడం ఆనవాయితీగా వస్తుందని శ్రీకాంత్ తెలిపాడు. పుట్టినరోజు వేళ రక్తదానం చేయడం సంతోషంగా ఉందని, రక్తదానం చేయడం…

Read More

ఆశీర్వదించండి.. గ్రామాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ మాసాయిపేట గ్రామ ప్రజలు అందరూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి, ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కళ్లెం జహంగీర్ గౌడ్ అన్నారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలందరికీ మంచినీటి, త్రాగునీరు సౌకర్యం ఉచితంగా కల్పిస్తానని…

Read More