Headlines

Off The Record: నాడు కాలు పెట్టనివ్వబోనన్న రేవంత్ రెడ్డికి నేడు రెడ్ కార్పెట్

Off The Record: నా…. నియోజకవర్గం నా ఇష్టం. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి రాజు నేనే…. రారాజు నేనే….. సామంత రాజుని కూడా నేనే. స్టేట్‌ లీడర్స్‌ పేరుతో ఎవ్వరూ కాలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఎవరైనా రావాలనుకున్నా నేను పర్మిషన్‌ ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఒకనాడు వీర లెవల్లో స్టేట్మెంట్స్‌ ఇచ్చేశారు అప్పటి మాజీ, ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. READ ALSO: Off The Record: లోకేష్ రాజమండ్రి టూర్ రద్దు…

Read More

ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధం: దానం నాగేందర్

 ఎన్నికల్లో పోటీ చేసి, గెలవడం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం హిమాయత్ నగర్ డివిజన్ లో రూ. 1.40 కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై దానం నాగేందర్ స్పందించారు. రాజీనామా ప్రస్థావన ఇంకా రాలేదని, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తనకు…

Read More

Off The Record: లోకేష్ రాజమండ్రి టూర్ రద్దు వెనక బలమైన కారణాలే ఉన్నాయా?

Off The Record: మంత్రి నారా లోకేష్‌ రాజమండ్రి టూర్‌ తరచూ ఎందుకు వాయిదా పడుతోంది? ఇప్పటికి మూడు సార్లు ముహూర్తాలు పెట్టి కూడా ఎందుకు క్యాన్సిల్‌ చేసుకున్నారు? పైకి చెబుతున్న రొటీన్‌ బిజీ డైలాగేనా? లేక అంతకు మించినవి ఉన్నాయా? నిజంగానే బిజీ రీజన్‌ అయితే… ఆయన షెడ్యూల్‌ గురించి తెలియకుండానే టూర్‌ ప్రోగ్రామ్‌ ఫిక్స్‌ చేస్తారా? వాయిదా పర్వం వెనక ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్స్‌ కూడా ఉన్నాయన్నది నిజమేనా? బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ ఏంటి? Read Also:…

Read More

‘సిగ్మా’లో కేథరీన్ స్పెషల్ సాంగ్

విజనరీ సుభాస్కరన్ నేతృత్వంలోని లైకా ప్రొడక్షన్స్… జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్- అడ్వెంచర్ కామెడీ సిగ్మాను తెరకెక్కిస్తోంది. ఇందులో సందీప్ కిషన్ హీరో పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా, మగలక్ష్మి సుదర్శనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక అతిధి పాత్రలు వున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ కేథరీన్ థ్రెసా… సందీప్ కిషన్‌తో కలిసి డ్యాన్స్…

Read More

Naari Naari Naduma Murari: పెద్ద సినిమాల నడుమ మురారి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన లేటెస్ట్ ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్‌ ‘సామజవరగమన’ తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, సంక్రాంతి పండుగకు సరైన హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఉండబోతోంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా రిలీజ్‌పై ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. ‘నారి నారి నడుమ మురారి’ 2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో…

Read More

Payal Shanker: సీఎం రేవంత్‌పై బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసల వర్షం.. షాక్‌లో కాంగ్రెస్ క్యాడర్..! పొగడ్తలకు కారణం అదేనా?

Payal Shanker: ఆ రెండు జాతీయ పార్టీలు. వాటి సిద్ధాంతం పరస్పర విరుద్ధం. పైగా తెలంగాణలో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటోంది బీజేపీ. అధికారంలోకి రాబోయేది కూడా తామేనని చెప్తోంది. కానీ ఆ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం..కాంగ్రెస్ పార్టీ సీఎంను ఆకాశానికి ఎత్తారు. ఏకంగా ప్రశంసలు, పొగడ్తలతో..సొంత పార్టీ ఎమ్మెల్యే కంటే ముఖ్యమంత్రికి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. ఇంతకు ఆ కమలం పార్టీ ఎమ్మెల్యే ఎందుకలా మాట్లాడారు? బీజేపీ పెద్దల రియాక్షన్ ఏంటి? కాంగ్రెస్ సీఎం, బీజేపీ…

Read More

Alcohol Sprinkling: మద్యం తాగే ముందు చేసే ఈ చిన్న పనికి ఎంత పెద్ద అర్థం ఉందో తెలుసా..?

Alcohol Sprinkling: మందు తాగే చాలా మంది వాళ్లకు తెలియకుండానే చేసే ఒక చిన్న పనికి ఎంత పెద్ద అర్థం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తాగే ముందు గ్లాసు నుంచి కొన్ని చుక్కల మద్యం నేలపై చిమ్మేవారిని చాలా మందిని చూస్తుంటాం. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికి తాగే ముందు గ్లాసు నుంచి మద్యం చిమ్మే ఆచారం ఉంది. ఆసక్తికరంగా ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం అయ్యింది కాదు. వివిధ సంస్కృతులు, దేశాలు మద్యం గురించి…

Read More

హోప్ అజేయ శతకం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక వెస్టిండీస్ టీమ్ పోరాడుతోంది. భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే చివరి రోజు విండీస్ మరో 319 పరుగులు చేయాలి. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు చందర్‌పాల్ (6), జాన్ కాంప్‌బెల్ (15) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అథనాజె (5),…

Read More

విమానాల రద్దు ప్రభావం.. ఆన్‌లైన్‌లోనే కొత్త జంట రిసెప్షన్

 ఇండిగో విమానసర్వీసుల రద్దు ప్రభావం నూతన వధూవరుల రిసెప్షన్‌పై చూపించింది. ఇటీవలనే పెళ్లి చేసుకున్న ఈ నవదంపతులు ఆన్‌లైన్‌లోనే రిసెప్షన్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక లోని హుబ్బళ్లికి చెందిన మేధా క్షీరసాగర్, ఒడిశా లోని భువనేశ్వర్‌కు చెందిన సంగమ దాస్‌లు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. నవంబరు 23న భువనేశ్వర్‌లో వీరి పెళ్లి జరిగింది. వధువు స్వస్థలం వద్ద బుధవారం రిసెప్షన్ ఏర్పాటైనా, భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానసర్వీసుల్లో అంతరాయం వల్ల వీరు…

Read More

Off The Record: అంబటి రాంబాబు మీద డస్ట్ బిన్ బాంబ్ పడబోతుందా? జైలుకు పంపబోతున్నారా?

Off The Record: మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద డస్ట్‌బిన్‌ బాంబు పడబోతోందా? ఆయన మీద యాక్షన్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందా? ఇన్నాళ్ళు పెట్టిన కేసులకు భిన్నంగా ఇప్పుడు పావులు కదులుతున్నాయా? విషయం తెలిసే… నన్ను జైలుకు పంపే ప్రయయత్నం జరుగుతోందని ఆయన అంటున్నారా? ఇంతకీ ఏంటా డస్ట్‌బిన్‌ బాంబ్‌? మాజీ మంత్రికి, డస్ట్‌బిన్‌కు లింకేంటి? Read Also: Modi’s gifts to Putin: ‘‘భగవద్గీత, కాశ్మీరీ కుంకుమ పువ్వు, అస్సాం టీ’’.. పుతిన్‌కు మోడీ గిఫ్టులు…

Read More