Headlines

ఆసియా కప్.. నేడు భారత్-పాక్ సూపర్ 4 పోరు..

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం జరిగే సూపర్4 రెండో మ్యాచ్‌కు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు సిద్ధమయ్యాయి. ఇరు జట్లు ఇప్పటికే లీగ్ దశలో పోటీపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇదే సంప్రదాయాన్ని సూపర్4లోనూ కొనసాగించాలనే పట్టుదలతో భారత్ ఉంది. పాకిస్థాన్ కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. లీగ్ దశలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని తహతహలాడుతోంది. అయితే వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాను ఓడించాలంటే పాకిస్థాన్ సర్వం ఒడ్డి పోరాడక…

Read More

ప్రపంచశాంతి గగనకుసుమమే?

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రపంచ దేశాలు అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పాటిస్తాయి. ఈ రోజున కాల్పుల విరమణ, అహింస, సోదరభావం, శాంతిసాధన కోసం ఐక్యరాజ్యసమితి దేశాలను ఒక వేదికపైకి తీసుకొస్తుంది. 1981లో కోస్టారికా ప్రతిపాదించిన తీర్మానం ప్రకారం తొలిసారిగా 1982లో ప్రపంచ శాంతి దినాన్ని జరుపుకోగా, 2002లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 21నే శాశ్వతంగా శాంతి దినోత్సవంగా గుర్తించింది. ప్రపంచ చరిత్రలో రెండు మహాయుద్ధాలు మానవాళిని అమితంగా దెబ్బతీశాయి. 1914-1918 మధ్య జరిగిన మొదటి…

Read More

Devi Navaratrulu 2025: అమ్మవారి అత్యంత ఉగ్రరూపం మహిషాసురమర్దిని.. అమ్మవారి కథ చదివితే చాలు..

Devi Navaratrulu 2025: ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రులు సెప్టెంబరు 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇంద్రకీలాద్రిలో జరిగే ఉత్సవాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. తొమ్మిదో రోజున మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారి సహజ స్వరూపం ఇదే. అమ్మవారి అనుగ్రహం పొందడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నవమికి మహానవమి అని పేరు. అమ్మవారికి మహానవమి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెబుతుంటారు. Also Read: ముల్లోకాలకు అందాన్ని, శ్రేయస్సును అందించిన శ్రీ లలితా త్రిపుర…

Read More

టెకీలపై ట్రంప్ పిడుగు

వాషింగ్టన్/న్యూఢిల్లీ : ప్రతీకార సుంకాలతో భారత్ సహా ప్రపంచ దేశాలపై ఇప్పటికే తన ప్రతాపాన్ని చూపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్1 బి వీసాదారులపై పిడుగు పాటు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 2000-5000 డాలర్ల వరకు ఉన్న హెచ్1 బి వీసా దరఖాస్తులపై వార్షిక ఫీజును ఏకంగా 1,00,000 డాలర్లకు పెంచేశారు.ఈ మేరకు శనివారంనాడు కార్యనిర్వహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. అనంతరం అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఒక ప్రకటన…

Read More

తెలంగాణ పూలసింగిడి బతుకమ్మ

పల్లె, పట్నం యావత్ తెలంగాణ కూడళ్ళు ఆడపడుచుల వేడుకలై, పూలసింగిడులై సందడి చేయబోతున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో కష్ట, సుఖాల మధ్య ఆటవిడుపుగా ఆత్మీయ బంధాల సమ్మేళనంగా సాగే ‘బతుకమ్మ పండుగ’ నేటి నుంచి మొదలవుతుంది. ప్రకృతి సంబంధాలు, మానవ సంబంధాల మేళవింపు ఉత్సవంగా ఈ బతుకమ్మ పండుగ ఉంటుంది. అనేక జీవరాశుల మనుగడకు కారణభూతమైన భూమి ని, నీరుని గౌరవించి, పూజించే సంస్కృతి బొడ్డెమ్మ పండుగ, బతుకమ్మ పండుగల్లో కన్పిస్తుంది. మన పూర్వీకులను గుర్తుచేసుకుని…

Read More

Andhra University: ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత.. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట..

Andhra University: విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. హాస్టల్ లో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారిని వారించేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థినులు రోడ్డెక్కారు. గర్ల్స్ హాస్టల్ కు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని వాపోయారు. ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉందన్నారు. భోజన సదుపాయాలు సరిగాలేవని…

Read More

నేటి నుంచి బతుకమ్మ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సా మూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు బతుకమ్మ పండుగ నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళ లు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమవుతున్న బతుకమ్మ పం డుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయి న…

Read More

రాష్ట్ర చరిత్రలో నిత్యజ్యోతి

తెలంగాణ చరిత్రలో నిత్యజ్యోతిలా వెలుగొందిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన జీవితం కేవలం రాజకీయ నాయకుడి ప్రస్థానం మాత్రమే కాదు. సామాజిక సేవ, ప్రజా హక్కుల కోసం సాగిన నిరంతర పోరాటయాత్ర. చేనేత కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్నప్పటి నుంచే నూలు మెలకువలు, నేసే శ్రమ, దానికి సంబంధించిన కష్టాలు దగ్గరగా చూశారు. ఆ అనుభవం ఆయన హృదయంలో అచంచలమైన ముద్రవేసింది. బాపూజీ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్రానంతర కాలంలో పేదలు,…

Read More

42శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సమరం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పరం గా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చే స్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభు త్వం నిర్ణయించించింది. సెప్టెంబర్ నెలాఖరులోపు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాల ని హైకోర్టు అదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అయి తే స్థానిక ఎన్నికలు కోర్టు విధించిన గడువులో గా నిర్వహించడం సాధ్యం కాదని, ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం క మాండ్ కంట్రోల్…

Read More

MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఘోరం.. ఒక బ్లడ్ గ్రూప్‌నకు బదులు మరో గ్రూప్ రక్తం ఎక్కించిన డాక్టర్లు..

MGM Hospital : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. జ్యోతి అనే మహిళకు ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాల్సి ఉండగా వైద్యుల నిర్లక్ష్యంతో బీ పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు. దీంతో మహిళ పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్లు గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామానికి చెందిన జ్యోతి రక్తహీనతతో బాధపడుతోంది….

Read More