Headlines

రాష్ట్రాన్ని నాశనం చేసిందే బీఆర్‌ఎస్‌

సుద్ద పూసలా నీతులు మాట్లాడుతున్నారునాడు 36 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదు? : ఎమ్మెల్యే కడియం శ్రీహరినవతెలంగాణ-వేలేరుతెలంగాణా రాష్ట్రాన్ని నాశనం చేసింది బీఆర్‌ఎస్సేనని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు సుద్ద పూసలా నీతులు మాట్లాడుతున్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థాయిని మరిచి సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ…

Read More

అక్కడి జంగ్ సైరన్ ఇక్కడా మోగుతుందా?

లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడంకోసం దేశంలోని విద్యార్థులు, యువజనులు, జెన్ జెడ్ పౌరులు సంసిద్ధులు కావాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ఓటు చోరీని అడ్డుకోవడానికి ముందుకొచ్చి ఈ వర్గాలు చేసే పోరాటానికి తాను సర్వదా అండగా నిలబడతానని తాజాగా గురువారం నాడు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ మీద పెద్ద దుమారమే చెలరేగుతున్నది. ఇవాళ భారతదేశం లోపలా వెలుపలా జెన్ జెడ్ అనే మాట వింటేనే చాలామంది కంపరం…

Read More

వైద్యం వికటించి బాలిక మృతి

మన తెలంగాణ/ఎల్బీనగర్: వనస్థలిపురం పో లీస్ స్టేషన్ పరిధి హుడా సాయినగర్ కాలనీలో త న్వి అనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చో టుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి ప్రా ణం బలైంది. పోలీసులు, స్థానికులు వివరాల ప్ర కారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం,భీమనపల్లికి చెందిన ధ్యానమైన శేఖర్, జ్యోతి దంపతుల కూతురు నిహారిక (10) కిరా ణా దుకాణానికి వెళుతున్న క్రమంలో అనుకోకుం డా ఆమె గొంతులో 10 రూపాయల నాణెం…

Read More

ప్రాణాలతో చెలగాటం

– కుళ్లిన చికెన్‌, మటన్‌ వినియోగం– గడువు తీరిన వస్తువులతో వంటకాలు– ఆహార నాణ్యతా ప్రమాణాలపై నిర్లక్ష్యం– హౌటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలపై నిఘా కరువు– సూపర్‌మార్కెట్లలో గడువు ముగిసిన వస్తువుల విక్రయాలు– మొక్కుబడి తనిఖీలు.. శాంపిళ్లు సేకరించినా చర్యలు శూన్యం– ప్రమాదమని తెలిసినా గోప్యత పాటిస్తున్న ఫుడ్‌ సేఫ్టీ అధికారులు– వ్యాపారులకు వత్తాసు పలుకుతూ ఆరోగ్యాలతో చెలగాటంనవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధిప్రజల ప్రాణాలతో చెలగాటం. కుల్లిన చికెన్‌, మటన్‌, చేపల్ని వినియోగిస్తున్నారు. గడువుతీరిన, నాణ్యతా ప్రమాణాల్లేని వస్తువులతో వంటకాలు…

Read More

రవాణారంగ కార్మికుల పొట్టకొట్టొద్దు

కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రదుర్మార్గ చట్టాలను తెచ్చిన మోడీ సర్కార్‌సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గం : కార్మికుల ప్రదర్శనలో సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎస్‌ వీరయ్యనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రవాణా రంగ కార్మికుల పొట్ట కొట్టే విధంగా మోడీ విధానాలున్నాయనీ, కష్టజీవుల కడుపులు కొట్టి కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌ వీరయ్య విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వరకు తెలంగాణ పబ్లిక్‌, ప్రయివేట్‌…

Read More

సహించే పరిచారిని కాను

దశాబ్ద కాలాల క్రిందఘోషించిన ఊహ ప్రేయసిల ఆత్మల్ని శోషించుకొని,కణాల నిర్వాణ వాంఛలప్రియత్వం నుండి ఎగసిపడేరమ్యాల్ని విధ్వంసం చేసినర నరాన ఫెమినిజాన్ని నింపి-అగమ్య సద్యోగర్భంలోవెంట వెంటనే మళ్లీమళ్లీ పుట్టి,వేల శక్తి రూపాలై నవకాండల్ని సష్టిస్తాను.నేనంటే-మీరనుకునే శంగార మాంసపు ముద్దల్ని కానురగులుతున్న ఎర్రటి అగ్నిగోల ఛాయల్ని !ప్రబంధ కవుల స్మశానం వద్దనా ఎజెండా ప్రస్తావించి,ఆమెలో అతని ప్రథల్ని తీసేసిభవిష్యత్‌ లో చరిత్ర లేకుండా చేస్తానుఎవరికోసమో, ఎవరి వలనోకశించి, సహించే పరిచారిని కానుమళ్లీ –రామాయణ, భారతాలను మొదలెట్టాల్సి వస్తేఇప్పుడు నేను- ప్రాచీన…

Read More

కాలమంచున

1.రాయమని వారు నన్ను పదే పదే బలవంత పెడతారుఈ ఖాళీతనాన్ని పూరించుకునే ఖాళీని కాలం ఇవ్వట్లేదనివాళ్ల నుండి నేను తప్పించుకు తిరుగుతూ ఉంటానురోజంచున ఒక్కడు మాత్రం నన్ను పట్టుకుని నిలదీస్తాడు 2.రాలిపోయిన ఎర్రటి గతంకాలిపోయిన పచ్చని అడవిరెక్కలు విరిగిన తెల్లని పక్షిఉన్నట్టుండి సమస్త భూమండలం నాదైపోతుందిపదే పదే పగిలిపోయే వస్తువు ఒకటి నాతో ఉందని స్పహించాక జాగ్రత్త పడతానుఅయినా నా ప్రమేయం లేకుండానే ఆ రాత్రి యుద్ధం మొదలవుతుందినిరాయుదురాలినైన నాపై దాడి జరుగుతుందిగాయం లేకుండానే హదయం ముక్కలవుతుందిఆ…

Read More

రాష్ట్రంలో 9 గుర్తింపులేని రాజకీయ పార్టీలు రద్దు

సీఈఓ సుదర్శన్‌ రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో నమోదైన తొమ్మిది గుర్తింపు లేని రాజకీయ పార్టీలను చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఎన్నికల సంఘం డి లిస్టింగ్‌ చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్‌ రెడ్డి తెలిపారు. రద్దయిన పార్టీలలో ఆల్‌ ఇండియా ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఆల్‌ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారత దేశం పార్టీ, భారత్‌ లేబర్‌ ప్రజా పార్టీ, లోక్‌ సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్‌ నేషనల్‌ పార్టీ, తెలంగాణ…

Read More

కాంగ్రెస్‌ నేతల్ని కలవలేదు

ఆ పార్టీలో చేరే ఉద్దేశం లేదుకొత్తపార్టీ పెట్టడంపై నిర్ణయం తీసుకోలేదుకాంగ్రెస్‌ నుంచి బయటికి రేవంత్‌రెడ్డి? : ఇష్టాగోష్టిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు పోతున్నాడేమో అన్న అనుమానం కలుగుతున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రేవంత్‌రెడ్డి తన పేరును పదేపదే తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఆమె చిట్‌ చాట్‌ నిర్వహించారు. కాంగ్రెస్‌…

Read More

శిలాక్షర స్వరం

ఏదీ అంత త్వరగా అర్థం కాదుశక్తులు యుక్తులు అల్పమో అనల్పమో..కొన్ని గాయాలుఏ లేపనానికీ మానవుఅవి జీవితకాలం సలుపుతూగుణపాఠాల్ని నేర్పుతూ వుంటాయికాలం చాలా విచిత్రమైందిబలీయమైంది కూడానూనదిలో సాగిన నీటి ప్రవాహంలాఇసుకను.. రాళ్లను రప్పల్ని తడుముతూప్రవహిస్తూనే వుండాలి పల్లానికితిరోగమనమో.. పురోగమనమోకొన్ని మెలుకువ చూపులుకొన్ని మెలుకువల నడవడులుకొత్త పుంతల్ని తొక్కిస్తాయికొత్త జాగ్రత్తల్ని నేర్పిస్తాయికళ్ళను మోసం చేసే నిజాలునిజాల్ని అబద్ధాలుగా మార్చే మోసాలువెంట్రుక సన్నని…. కంటికి ఆననికళా నైపుణ్య దగాలుశిఖరాన్ని అందుకున్న ఆనందంఎంతోకాలం నిలవక పోవటంఏ తప్పిదమే తెలుసుకునే లోపేనేలకు జారి మనసంతావిలవిల్లాడి…

Read More