Headlines

అధికారం అందుకోవడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర రాజకీయాల్లో శూ న్యత నెలకొన్నదని, దానిని భర్తీ చే సుకుంటూ అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. ఇప్పుడు ఆ రోడ్ మ్యాప్ తాను బహిర్గతం చేయలేనని అన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పని తీరు చూసి విసిగి పో యిన ప్రజలు ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూ స్తున్నారని రాంచందర్ రావు శనివారం పార్టీ అధికార ప్రతినిధి…

Read More

12 నెలల్లోసున్నా లాభం

మార్కెట్లలో నిరాశపర్చిన రాబడిముంబయి : భారత స్టాక్‌ మార్కెట్లు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురి చేశాయి. గడిచిన ఏడాది కాలంలో రూపాయి లాభం లేకపోగా.. పైగా నష్టాలను చవి చూశారు. గడిచిన 12 నెలల్లో సెన్సెక్స్‌ నష్ట రాబడిని నమోదు చేసింది. ఇది ఇతర అంతర్జాతీయ మార్కెట్లతో పోల్చినప్పుడు పేలవమైన ప్రదర్శన. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను సడలింపు, వడ్డీ రేట్ల తగ్గింపు, దేశీయ నిధుల ప్రవాహానికి తీసుకున్న అనుకూల విధానాలు మార్కెట్లను అలరించలేకపోయాయి. బలహీనమైన…

Read More

ఆర్థిక మాంద్యం అంచున అమెరికా ..!

అమెరికా : అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని ప్రముఖ ఆర్థిక రేటింగ్‌ కంపెనీ మూడీస్‌ చీఫ్‌ మార్క్‌ జాండీ హెచ్చరించారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న విధాన నిర్ణయా లే ఇందుకు కారణమని ఆరోపించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో జాండీ మాట్లాడుతూ …. ఇటీవల ట్రంప్‌ పలు దేశాలపై టారిఫ్‌లు విధించిన విషయాన్ని ప్రస్తావించారు. టారిఫ్‌లు ఆయా దేశాలతో పాటు అమెరికాపైనా ప్రభావం చూపిస్తాయని, దీనికితోడు ట్రంప్‌ అనుస రిస్తున్న…

Read More

శంషాబాద్‌లో దొంగల ముఠా అరెస్ట్‌

పలు చోరీ కేసుల్లో ముగ్గురు నిందితులు17 తులాల బంగారం, 50 తులాల వెండి, ద్విచక్ర వాహనాలు స్వాధీనంనవతెలంగాణ- శంషాబాద్‌రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగల ముఠాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ వి.శ్రీకాంత్‌గౌడ్‌ మీడియాకు వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం బాలన్‌పల్లి గ్రామానికి చెందిన గుల్ల శివప్రసాద్‌, దంగట్ల లోకేష్‌, మండలి మనోహర్‌ హైదరాబాద్‌ నగరానికి వలస వచ్చారు. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌ (కేబీహెచ్‌పీ)లోని మెన్స్‌…

Read More

ఫిర్యాదు చేస్తే వేటు వేస్తారా?

ఇది ప్రతీకార చర్యే ఆ మహిళా ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలిసాహిత్య అకాడమీ చర్యను తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టుఅకాడమీ కార్యదర్శి మీద లైంగికవేధింపుల ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశం న్యూఢిల్లీ : లైంగికవేధింపులకు గురి చేశాడని సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‌. కె శ్రీనివాస్‌రావుపై గతంలో ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగిపై వేటు వేయడాన్ని ‘ప్రతీకార చర్య’గా ఢిల్లీ హైకోర్టు అభివర్ణించింది. ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనీ, ఈ అంశంపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది. శ్రీనివాస్‌రావు 2018లో తనను…

Read More

పుస్తక పఠనంతో మేథోశక్తి వృద్ధి

చరిత్రను యువత అధ్యయనం చేయాలి: జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌నవతెలంగాణ పుస్తక ప్రదర్శనశాల ప్రారంభం నవతెలంగాణ-వనపర్తివిద్యార్థి దశ నుంచి పండు ముసలి వరకు పుస్తక పఠనంతోనే మేధోశక్తి వృద్ధి చెందుతుందని జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ రావుల గిరిధర్‌ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో శనివారం నవతెలంగాణ పుస్తక ప్రదర్శన శాలను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌ ప్రారంభించారు. ఎస్పీకి నవ తెలంగాణ జనరల్‌ మేనేజర్‌ వాసు, ఉమ్మడి జిల్లా మేనేజర్‌ కార్తీక్‌, ఉమ్మడి…

Read More

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఎస్‌ఐఆర్‌ వాయిదా వేయాలి

ఈసీకి కేరళ రాజకీయ పార్టీల వినతితాజా ఓటర్ల జాబితానే బేస్‌ డాక్యుమెంట్‌గా తీసుకోవాలని సూచన తిరువనంతపురం : స్ధానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు కేరళలోని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఎస్‌ఐఆర్‌ను చేపట్టే సమయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పైగా ఓటర్ల జాబితా సవరణకు బేస్‌ డాక్యుమెంట్‌గా 2002 నాటి ఓటర్ల జాబితాను ఉపయోగించుకోవాలనుకోవడాన్ని కూడా పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి….

Read More

డెంగ్యూతో బాలిక మృతి

కొత్తూర్‌ మండలం ఎస్బీపల్లిలో విషాదంనవతెలంగాణ-కొత్తూరుడెంగ్యూ జ్వరంతో ఎనిమిదేండ్ల బాలిక ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ మండలంలోని ఎస్బీపల్లిలో శనివారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్తపు రమేష్‌ చిన్న కుమార్తె వాసుప్రియ(8) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నది. పది రోజులుగా ఆమె జ్వరంతో బాధపడటంతో స్థానికంగా చికిత్స చేయించారు. తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి…

Read More

రూ.12కోట్ల గంజాయి పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఘటననవతెలంగాణ-శంషాబాద్‌శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12కోట్ల విలువ చేసే గంజా యిని శనివారం అధికారులు పట్టు కున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత దేశానికి చెందిన ఓ ప్రయాణికులు వచ్చింది. నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ లోని డీఆర్‌ఐ అధికారులు…

Read More

మహిళలు, ఆడపిల్లలకు రక్షణ కరువు

ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సుధారాణిఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలునవతెలంగాణ -నల్లగొండ టౌన్‌నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో శనివారం ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. లెక్చరర్లు, విద్యార్థినులు ఆటపాటల తో సంతోషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సుధారాణి, ఐద్వా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలు, ఆడపిల్లలకు…

Read More