75 బంతుల్లో 138 పరుగులు.. ఇదీ విధ్వంసం అంటే..
Ind Vs Aus Women Beth Mooney: 3 వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మహిళల జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే రెండు జట్లు చెరొక మ్యాచ్ లో విజయం సాధించాయి. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో శనివారం రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు ఆకాశమేహద్దుగా చెలరేగిపోయింది. 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆల్ అవుట్ అయింది. వాస్తవానికి టీం ఇండియా ఎదుట ఇది కొండంత లక్ష్యం. గతంలో…
