Headlines

Minister Seethakka : బ్యాంకులకు మహిళా సంఘాల ద్వారా 98 శాతం రీపేమెంట్

Minister Seethakka : మహిళల సంక్షేమం, సాధికారత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్‌ల సహకారంతో తెలంగాణ మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. సీతక్క మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల సంక్షేమాన్ని కోరే పార్టీ. ఇందిరమ్మ కాలంలోనే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఉక్కుమహిళగా నిలిచిన…

Read More

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల తనిఖీ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా డిఐఇఓ చెన్నకేశవులు, ఆర్జెడి సురేష్ బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని పలు రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం విద్యార్థుల ప్రగతి గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఆధునిక విద్యా విలువలను పెంపొందిస్తూ విద్యార్థినీలకు అవగాహన కలిగించేలా బోధన విలువలు పాటించాలని తెలిపారు. గతంలో కన్నా ఈ సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలను సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని వారు తెలిపారు….

Read More

OG : తుపాకీ ఎక్కుపెట్టిన శ్రియారెడ్డి.. పవన్ సినిమాలో మాసివ్ రోల్

OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు మూవీ టీమ్. రోజుకొక పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ నుంచి శ్రియారెడ్డి పోస్టర్ ను వదిలారు. ఇందులో ఆమె తుపాకీ ఎక్కుపెట్టి చాలా పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఆమె ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించలేదనే చెప్పుకోవాలి….

Read More

H-1B visa: ట్రంప్ H-1B వీసా నిబంధనలతో ఎవరిపై ప్రభావం .? ఎవరిపై ఉండదు..?

H-1B visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాదారులకు షాక్ ఇచ్చారు. H-1B వీసాల రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కి పెంచాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీలో ఆందోళన పెంచాయి. అమెరికాలో పనిచేస్తున్న H-1B వీసాదారుల్లో 70 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఇప్పుడు వీరంతా, కొత్తగా H-1B వీసాలు అప్లై చేసుకోవాలనుకున్నా, దానిని రెన్యూవల్ చేయించుకోవాలన్నా రూ. 88 లక్షలు కాట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. H-1B…

Read More

భారతీయులారా.. ట్రంప్ కు గుణపాఠం చెప్పే రోజు వచ్చింది

Trump H-1B visa fee hike: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారతదేశ యువత మీద తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల హెచ్ వన్ బీ హోల్డర్లకు అమెరికాలో ఇకపై ప్రవేశం నిషేధం గా కనిపిస్తోంది. ఈనెల 21 ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమెరికాలోకి ప్రవేశించే అవకాశం హెచ్ వన్ బీ హోల్డర్లకు ఏమాత్రం ఉండదు. వారికి కొత్త ఫీజు నిబంధన వర్తిస్తుంది. హెచ్ వన్ బీ…

Read More

జ‌మ్ములో హై అల‌ర్ట్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు హై అల‌ర్ట్ ప్ర‌క‌టించాయి. ముఖ్యంగా జ‌మ్మూ-శ్రీ‌న‌గ‌ర్ హైవేపై భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రించి నిఘా పెంచారు. ఉధంపూర్ జిల్లాలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలకు ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఎదురు కాల్పుల్లో జైషే మొహమ్మద్‌కు చెందిన ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపిన‌ట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. త‌ప్పించుకున్న ఉగ్ర‌వాదుల కోసం డోన్ల ద్వారా అన్వేష‌ణ సాగించామని, వారి కోసం తీవ్రంగా గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఆర్మీ…

Read More

iPhone 16 Pro Max : వారెవ్వా.. ఆఫర్ అదుర్స్.. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

iPhone 16 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? విజయ్ సేల్స్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ.1,44,900 నుంచి రూ.1,29,000కి తగ్గింది. అదనంగా రూ.7,500 HSBC బ్యాంక్ ఆఫర్‌తో పాటు కొనుగోలుదారులకు రూ.23వేల కన్నా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు. 2024లో లాంచ్ అయిన ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ (iPhone 16…

Read More

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

పవన్‌ కల్యాణ్ వర్సెస్ బోండా ఉమా..! సీఎం సీరియస్‌ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం ప్రతిపక్షం లేకపో యినా.. కూటమి పార్టీల మధ్యే హీట్ పుడుతోంది.. స్టిక్ కాలుష్యం పై అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో చర్చ జరిగింది.. సాధారణంగా క్వశ్చన్ అవర్‌లో ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తుంటారు.. ఒక్కోసారి సభ్యులు అసంతృప్తికి గురైన పరిస్థితి కూడా ఉంటుంది.. ఈ మధ్య కాలంలో ఇదే సెషన్ లో ఇలాంటి…

Read More

H-1B కి లక్ష డాలర్లు కట్టే బదులు.. ఇండియాకొచ్చేయండి.. మోడీ సంచలన పిలుపు

PM Modi on H1B visa hike: డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ వీసాల ఫీజు భారీగా పెంచేశారు. విదేశీ ఉద్యోగులను తగ్గించే ఉద్దేశంతో లక్ష డాలర్లు(రూ.88 లక్షలు) చెల్లించిన వారికే హెచ్‌-1బీ వీసా జారీ చేసేలా నిబంధనలు మార్చారు. ఈమేరకు ఫైల్‌పై సంతకం చేశారు. దీంతో ఐదేళ్లుగా 70 శాతం హెచ్‌-1బీ వీసాలు పొందుతున్న భారతీయులపై ఈ ప్రభావం అధికంగా పడనుంది. అమెరికా వెళ్లాలన్న ఐటీ నిపుణుల కల ఇక కలగానే మిగిలిపోనుంది. ఈతరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర…

Read More

Donald Trump: ఫ్లోరిడా కోర్టులో డోనాల్డ్ ట్రంప్‌కు షాక్.. పాపం అమెరికా అధ్యక్షుడు..

Donald Trump: సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ కోర్టు మామూలు షాక్ ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడిపై యూఎస్‌లో పనిచేస్తున్న విదేశీయులను అనేక అవస్థలకు గురి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయన కొన్నిసార్లు వలసదారులను బహిష్కరించడం ద్వారా, మరికొన్నిసార్లు వీసా నియమాలను కఠినతరం చేయడం ద్వారా, అమెరికాలో స్థిరపడాలనే ప్రజల కలలను చెదరగొట్టారని విమర్శలు మూటగట్టుకున్నారు. తాజాగా ట్రంప్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను కొట్టివేస్తున్నట్లు ఫ్లోరిడా కోర్టు సంచలన…

Read More