Headlines

1776, జూలై 4.. అమెరికా ఏర్పడింది ఈ 13 రాష్ట్రాలతోనే..

1776 American independence: 1776 జులై 4న, అమెరికా అవతరణ దినోత్సవం. 13 రాష్ట్రాల ప్రతినిధులు స్వాతంత్య్ర ప్రకటనను ఆమోదించారు, ఇది యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా అనే స్వతంత్ర దేశ జననానికి గుర్తుగా నిలిచింది. స్వేచ్ఛ, స్వీయ–పరిపాలన కోసం జరిగిన ఈ పోరాటం, ఒక కొత్త రాజకీయ ప్రయోగానికి పునాది వేసింది. చారిత్రక సందర్భం.. న్యూ హాంప్‌షైర్, మసాచుసెట్స్, రోడ్‌ ఐలాండ్, కనెక్టికట్, న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, డెలావేర్, మేరీల్యాండ్, వర్జీనియా, నార్త్‌ కరోలినా, సౌత్‌…

Read More

కాపాలా కుక్క ఓట్ల చోరీని చూస్తూ నిల‌బ‌డుతోంది: రాహుల్ గాంధీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌రోసారి ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ఫైర్ అయ్యారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఈసీ..ఓట్ల దొంగ‌ల‌కు అండ‌గా ఉంటుంద‌న్నారు. ఓట్ల చోరీని అడ్డుకోవాల్సిన కాపాలా కుక్కు..దొంగ‌ల‌ను చూస్తు నిల‌బ‌డుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆ ఓట్ల దొంగ‌ల‌కు మ‌ద్ద‌తుగా అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని ఆరోపించారు. లక్షలాది మంది ఓట‌ర్ల‌ను క్షణాల్లోనే ఓటర్ల జాబితా నుండి తొలగించ‌బ‌డుతున్నారు, ఉద్దేశపూర్వకంగా పోల్ బాడీ కండ్లు మూసుకుంద‌ని, ఉదయం 4 గంటలకు మేల్కొని…36 సెకన్లలో ఇద్దరు ఓటర్లను తొలగించి,…ఆపై తిరిగి నిద్ర‌పోతుంద‌ని…

Read More

Anil Ravipudi : బాలీవుడ్ కి వెళ్తున్న అనిల్ రావిపూడి.. సూపర్ హిట్ సినిమా రీమేక్.. ఇదే సక్సెస్ అక్కడ కూడా వస్తుందా?

Anil Ravipudi : తెలుగులో రాజమౌళి తర్వాత వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ హిట్స్ కొడుతున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతికి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తీసుకొచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి రీజనల్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ సెట్ చేసారు.(Anil Ravipudi) దీంతో అనిల్ రావిపూడికి మరింత…

Read More

Flipkart Big Billion Days Sale : కొంటే ఆపిల్ ఐఫోన్ కొనాల్సిందే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఐఫోన్ 16 సిరీస్ మోడళ్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు..!

Flipkart Big Billion Days Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ రూ. 42,901 భారీ తగ్గింపుతో లభించనుంది. ఐఫోన్ 16 ధర రూ. 17,900 కన్నా తగ్గనుంది. అలాగే, ఐఫోన్ 15, ఐఫోన్ 14 ఇతర పాత మోడళ్లు కూడా భారీ తగ్గింపు పొందనున్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో,…

Read More

గుర్తుతెలియని వృద్దుడు మృతి

నవతెలంగాణ – కంఠేశ్వర్ నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి చెందినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి శుక్రవారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 16 తేదీ ఉదయం సమయం 09 గంటలకు గంజు మార్కెట్ లో కూరగాయల షాపు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పక్కన ఉన్న వారు అతన్ని గమనించి పోలీస్ వారికి సమాచారం…

Read More

ఉచిత వైద్య శిబిరాన్ని మహిళలు ఉపయోగించుకోవాలి: డా.శివకాంత్

నవతెలంగాణ – మిడ్జిల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మహిళలకు గైనకాలజిస్ట్, స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. కావున మండలంలోని అన్ని గ్రామాల మహిళలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శివకాంత్ చెప్పారు. ఈ సందర్బంగా ఆయన శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలు రోగాలపై అవగాహన లేక ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. స్వస్థ…

Read More

తాగిన మైకంలో.. పాము తలను.. ఒరేయ్ నువ్వు మనిషివేనా

Tirupati Viral News: తాగిన మైకంలో కొంతమంది దారుణాలకు పాల్పడుతుంటారు. ఆకృత్యాలకు ఒడిగడుతుంటారు. ఇంకొందరేమో విచిత్రమైన పనులు చేస్తుంటారు. అయితే ఆ పనులలో ఇతడు పీహెచ్డీ చేశాడనుకుంటా. ఏకంగా పాముతోనే సయ్యాటలాడాడు. పాము ముందు తొడ కొట్టాడు. చివరికి పాముకు చుక్కలు చూపించాడు. ప్రస్తుతం ఇతడు ఒకసారిగా వార్తల్లో వ్యక్తయ్యాడు. తిరుపతి జిల్లా తొట్టంబేడులో చియ్యవరం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో వెంకటేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. వెంకటేష్ చిన్న చిన్న పనులు…

Read More

Bigg Boss 9 : అమ్మాయిలను ఈడ్చిపడేసిన సుమన్ శెట్టి.. ఇలా అయ్యావేంటయ్యా..

Bigg Boss 9 : సుమన్ శెట్టి రెచ్చిపోయాడు. తనలోని ఇన్నోసెంట్ ను పక్కన పెట్టేసి తడాఖా చూపించాడు. మనకు తెలిసిందే కదా.. మొన్నటి ఎపిసోడ్ లో డిమాన్ పవన్ సుమన్ శెట్టిని లాగి పడేశాడు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి రెచ్చిపోయాడు. ఈ టాస్క్ లో టెన్నెంట్స్ కు ఓనర్లు అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓనర్లు అయిన మనీష్, ప్రియ విసిరే బొమ్మలను పట్టుకుని బాస్కెట్ లో వేసుకోవాలి. ఫైనల్…

Read More