Headlines

ఈనెల 21 నుంచి ఉరవకొండలో రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలు

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఈనెల 21, 22 తేదీలలో ఉరవకొండ పట్టణంలో రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల సెపక్ తక్రా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సెపక్ తక్రా సంఘం అసోసియేషన్ చైర్మన్ సప్తగిరి మల్లికార్జున మరియు ప్రెసిడెంట్ షాహిన్ తెలిపారు. శుక్రవారం ఉరవకొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ పోటీలలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి బాల బాలికల జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇక్కడ పోటీల అనంతరము రాష్ట్ర జట్టు ఎంపిక చేసి ఎంపికైన జట్టు…

Read More

Pawan Kalyan: ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే.. మీరు ఒక్క మాట జన సైనికులకు చెప్తే చాలు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ డీప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరారు. రఘురామ మాట్లాడుతూ.. ఇటీవల కేరళ ప్రభుత్వం మంచి తీసుకొచ్చింది. ఆ పాలసీతో ప్లాస్టిక్ ను నిషేధించడానికి మార్గం సుగమమైందన్నారు. ఏపీలో లిక్కర్ వినియోగం ఏ రేంజ్ లో…

Read More

Philippines Protests 2025: ఫిలిప్పీన్స్‌లో నేపాల్ నిరసనల ప్రకంపనలు.. రాజకీయ సంక్షోభం తప్పదా?

Philippines Protests 2025: నిజంగా నేపాల్ నిరసనలు ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. ఈ నిరసనలతో ప్రపంచంలోని చాలా దేశాల యువత ప్రేరణ పొందినట్లు కనిపిస్తుంది. నేపాల్ నిరసనల ప్రభావంతో ఇండోనేషియాలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దీంతో ఆ దేశంలోని ఎంపీలకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఇటీవల లండన్ వీధుల్లోకి వేలాదిగా జనాలు వచ్చి వలసలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ సంఘటనలు మరువక ముందే.. తాజాగా మరో దేశం ఈ నిరసనల జాబితాలో…

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి పరిశీలన 

నవతెలంగాణ-కమ్మర్ పల్లిఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాగపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ఇటీవల వర్షాల నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో జాప్యం ఏర్పడిందని,…

Read More

ట్రాన్స్ జెండర్ లకు దసరా పండగ కానుకలను అందజేసిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

నవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ పండుగ, దసరా పండగ సందర్భంగా ట్రాన్స్ జెండార్ల కు టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చీరెలు అందించారు. కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 20 మంది ట్రాన్స్ జెండర్లకు  పండగ సందర్బంగా చీరెలను అందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, పంపరి లతా శ్రీనివాస్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, తాటి లావణ్య ప్రసాద్, మామిడ్ల రమేష్, రంగా రమేష్ గౌడ్,…

Read More

Amazon Great Indian Festival Sale : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ వన్‌ప్లస్ 13s అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Amazon Great Indian Festival Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అదిరిపోయే న్యూస్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 23న ఈ అమెజాన్ బిగ్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ ఈవెంట్ స్మార్ట్‌ఫోన్‌లతో సహా అన్ని గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్‌కు ముందే అమెజాన్ అనేక స్మార్ట్‌ఫోన్ డీల్స్ వెల్లడించింది. ఈ డీల్స్‌లో వన్‌ప్లస్ 13s ఫోన్ ఒకటి. ఈ…

Read More

మా భూ సమస్యలను పరిష్కరించండి

మాతూ సంఘం గ్రామ దళితుల ఆవేదననవతెలంగాణ – కామారెడ్డి మా యొక్క ప్రభుత్వ భూమి సమస్యలు పరిష్కరించాలని మాతు సంఘం దళితు లు శుక్రవారం కామారెడ్డి సబ్ కలెక్టర్ ( రెవిన్యూ) విక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుంచి సర్వేలు చేస్తున్న అధికారులు, మేము సాగు చేస్తున్నటువంటి భూమిని సర్వే చేయకుండా అక్కడ మేము సాగు చేసుకుంటున్నా ఉన్న భూస్వాములు అడ్డుకుంటున్నారనీ,  వారికి తాసిల్దారు సర్వేయర్లు వత్తాసు పలుకుతున్నారని, 175…

Read More

క్రీడాకారులకు దుస్తులు పంపిణీ

విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు స్థానిక కరిబసవ స్వామి రిక్రియేషన్ క్లబ్ వారు ఆర్థిక సహాయంతో క్రీడా దుస్తులు, మరియు మెమొటోలు కప్పులు, షీల్డ్ ను ఉచితంగా అందించారు. శుక్రవారం స్థానిక ఎస్ కే ఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంతపురం జిల్లా సెపక్తక్రా క్రీడా సంఘానికి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ఉపాధ్యక్షులు ఎం ఎర్రి స్వామి నాయుడు, కార్యదర్శి సి రవీంద్రనాథ్ మాట్లాడుతూ…

Read More

స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా చీమల శ్రీకాంత్ 

నవతెలంగాణ – కంఠేశ్వర్స్థానిక పెన్షనర్ భవన్ లో జరిగిన స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా కౌన్సిల్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వం మొన్న ఇచ్చిన ప్రమోషన్లో మిగిలిపోయిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. పిఆర్సి ఇప్పటికే బాగా ఆలస్యం అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఇప్పటికైనా మేనిఫెస్టో లో పెట్టిన అంశాలను పరిష్కరించాలని కోరారు. అనంతరం జిల్లా కార్యవర్గం ను ఏకగ్రీవంగా…

Read More

Vijay Deverakonda: మౌళి నువ్వు నీలాగే ఉండు. ఎవరి సలహాలు వినకు !

సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు హీరో విజయ్ దేవరకొండ. చిన్న సినిమాల నుంచే స్టార్ గా ఎదిగిన విజయ్ కు కొత్త టీమ్ పడే కష్టాలు తెలుసు. స్టార్స్ ఇచ్చే చిన్న సపోర్ట్ వారిలో ఎంత కాన్ఫిడెంట్ పెంచుతుందో తెలుసు. అందుకే చిన్న చిత్రాల రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరై వారికి…

Read More