Headlines

తేజ సజ్జ నెక్స్ట్ ఆ దేవుడి సినిమా చేస్తున్నాడా..?

Teja Sajja Next Movie Details: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నా నటుడు తేజ సజ్జ…ఇప్పటివరకు ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలైనప్పటికి పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. హనుమాన్ సినిమాతో హనుమాన్ దేవుడిని వాడుకొని మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక…

Read More

Deputy CM Pawan Kalyan: ప్లాస్టిక్ నిరోధానికి మూలాలపై దృష్టి.. పర్యావరణ పరిరక్షణకు సహకారం..

Deputy CM Pawan Kalyan: ప్లాస్టిక్ నిరోధానికి మూలాలపై దృష్టి పెట్టాలి.. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ప్లాస్టిక్‌ వినియోగంపై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ప్లాస్టిక్ వల్ల వచ్చే కాలుష్యం పై వివరించారు.. ప్లాస్టిక్ ఉత్పత్తులు అరికట్టాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం.. సచివాలయం మొత్తం ప్లాస్టిక్ నిలిపి వేశాం.. గాజు సీసాల్లో సచివాలయంలో నీటి సౌకర్యం ఏర్పాటు చేశాం అన్నారు.. ప్లాస్టిక్ రీ సైక్లింగ్…

Read More

ప్రొ.అర్జున్ రావు కూతాడికి అభినంద‌ల వెల్లువ‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర పురావస్తు & మ్యూజియంల విభాగానికి కొత్త డైరెక్టర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపాల్, డీన్ చరిత్ర శాఖ అధ్యక్షులు సీనియర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కూతాడి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌కు పుష్పాగుచ్చం అంద‌జేసి.. Prof. చాలాసాని ప్రసాద్,డా. శిర్గమళ్ళ కిషోర్, డా.కందుల గోవింద్, డా. షరీఫ్, డా.రామకృష్ణ, స్వామి, డా.వెంకటేశ్వర్లు, కల్తీ వెంకన్న, నవీన్ లు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. The post ప్రొ.అర్జున్ రావు కూతాడికి అభినంద‌ల వెల్లువ‌ appeared…

Read More

ఒకప్పుడు రిలీజ్ సినిమాలకు ఇండియాలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు యూఎస్ఏ లో వస్తోందా..?

USA Theatres: సినిమాల ప్రభావం సగటు ప్రేక్షకుల మీద సినిమాల చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాల కోసం వాళ్ళ అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూసేవారు… ఇక ఒకసారి ఆ సినిమా వచ్చిందంటే చాలు ఆ సినిమాకు సంబంధించిన హంగామా అంత థియేటర్ దగ్గర తీర్చేసేవారు. మొత్తానికైతే ఒక సినిమా సక్సెస్ఫుల్ టాక్ ను సంపాదించిందంటే వెంటనే ఆ సినిమాకు విపరీతంగా ఎక్కువ సంఖ్యలు థియేటర్లను కేటాయిస్తూ ఆ సినిమాని…

Read More

KantaraChapter1 : కాంతార 2 ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం పెట్టేసారు.. రెడీగా ఉండండి

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా శాండిల్ వుడ్‌ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. రూ. 14 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో కాంతారా చాప్టర్ వన్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా…

Read More

Revanth Reddy: మా కొత్త నగరం పేరు ‘భారత్‌ ఫ్యూచర్‌’ సిటీ!

హైదరాబాద్ సమీపంలో కొత్త నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 9 వర్టికల్‌ రంగాలకు ప్రత్యేకంగా న్యూసిటీ నిర్మాణం ఉంటుందని, కొత్త నగరం పేరు ‘భారత్‌ ఫ్యూచర్‌’ సిటీ అని చెప్పారు. భవిష్యత్‌ తరాలకు అవకాశాలను క్రియేట్‌ చేయడం తమ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. హైదరాబాద్‌కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తన డ్రీమ్ అని,…

Read More

Karnataka: రోజూ ఫుడ్ కు బదులు ఇంజిన్ ఆయిల్ తాగుతున్న వ్యక్తి.. వీడియో వైరల్

కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ అనే వ్యక్తి ఎటువంటి ఆహరం తీసుకోకుండా కేవలం ఇంజన్ ఆయిల్ మాత్రమే తాగుతూ జీవిస్తున్నాడు.. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి తాను ఆహారం లేకుండా జీవిస్తున్నానని, అన్నం, చపాతీకి బదులుగా 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మరియు టీ మాత్రమే తాగుతున్నానని ఆయన చెబుతున్నాడు….

Read More

ప్రతి సంతకం ప్రతి ఓటు లాగే: ఎంపీ ప్రియాంక‌ గాంధీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఎస్ఐఆర్ పేరుతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓట్ల చోరీకి పాల్ప‌డుతుంద‌ని ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ గ‌ళ‌మెత్తిన విష‌యం తెలిసిందే. ఓ సాప్ట్‌వేర్ సృష్టించి క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర, బీహార్ తోపాటు త‌దిత‌ర రాష్ట్రాల్లో విప‌క్షాల‌ అనుకూల ఓట్లు తొల‌గింపే ల‌క్ష్యంగా బీజేపీతో క‌లిసి ఈసీ రాజ్యాంగ హ‌క్కును కాల‌రాస్తోంద‌ని నిన్న మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. ఈసీ ఓట్ల చోరీని ఖండిస్తూ ఆగ‌ష్టు నెల‌లో ఓట‌ర్ అధికార్ యాత్రను కూడా చేపట్టారు. తాజాగా మ‌రోసారి…

Read More

Marri Rajasekhar : వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.. చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకోనున్న మాజీ వైసీపీ నేత

Marri Rajasekhar : మాజీ వైసీపీ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇవాళ సాయంత్రం 6గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. Also Read: GST Reforms : పేద, మధ్య తరగతి వర్గాలకు భారీ గుడ్‌న్యూస్.. ఈ వస్తువుల రేట్లు భారీగా తగ్గాయ్.. ఇక నుంచి నెలవారి ఖర్చులో ఉపశమనం.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత ఆ పార్టీని వీడుతున్న నేతల…

Read More

Bhadrakaali Review : విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ మూవీ రివ్యూ.. ఒక బ్రోకర్ ఏం చేశాడు..

Bhadrakaali Review : హీరో విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన సినిమా ‘భద్రకాళి’. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మాణంలో అరుణ్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తృప్తి రవీంద్ర, రియా జీతూ హీరోయిన్స్ గా నటించారు. తెలుగులో ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. భద్రకాళి సినిమా నేడు సెప్టెంబర్ 19న రిలీజ్…

Read More