Samsung Festive Cheer Sale : శాంసంగ్ ఫెస్టివ్ చీర్ సేల్.. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Samsung Festive Cheer Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ ఇండియా ఫెస్టివ్ చీర్ సేల్‌ను ప్రకటించింది. వివిధ ధరల కేటగిరీలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు (Samsung Festive Cheer Sale) శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S24, గెలాక్సీ S24 FE, గెలాక్సీ A55, గెలాక్సీ M36 మరిన్నింటితో సహా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ సేల్ సెప్టెంబర్ 22న అర్ధరాత్రి నుంచి…
