జగన్ కు షాక్.. టిడిపిలోకి ఎమ్మెల్సీ!
Marri Rajashekar: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి మరో షాక్. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఒకరు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గత కొద్దిరోజులుగా వైసీపీ నేతల చేరికలు లేవు. మళ్లీ ఇప్పుడు ప్రారంభం కావడం విశేషం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. కేవలం ఆ పార్టీ 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో ఆందోళనకు గురయ్యారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదని…
