Headlines

MLAs Defection Issue: ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో ట్విస్ట్‌.. ఆ ఆరుగురికి స్పీకర్ నోటీసులు

BRS MLAs : తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారణ జరిపేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు భావిస్తున్న ఆరుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఫిర్యాదు దారులకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. Also Read: Congress : కాంగ్రెస్ జూబ్లీహిల్స్ రేసుగుర్రం…

Read More

కర్మ ఎవరినీ వదిలి పెట్టదు అంటూ దీపికా పదుకొనే కి ‘కల్కి’ డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్!

Nag Ashwin And Deepika Padukone: బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు దీపికా పదుకొనే(Deepika Padukone). ఒక నటిగా ఈమె అద్భుతం, కానీ ఈమధ్య కాలం లో ఈమె ప్రవర్తన చూస్తే ఎవరికైనా కోపం రాక తప్పదు. తన స్థాయికి తగ్గట్టుగా అసలు ప్రవర్తించడం లేదు. ఎందుకో సౌత్ ఇండియన్ సినిమా అంటే ఆమె చాలా చిన్న చూపుతో చూస్తున్నట్టుగా అనిపించింది. మొన్న సందీప్ వంగ, నిన్న వైజయంతీ…

Read More

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 15 అంశాలు అజెండాతో సమావేశం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45కి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. గురువారం నుంచి ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. మొత్తం 15 అంశాలు ఎజెండాగా ఈ రోజు కేబినెట్‌ భేటీ జరగనుంది.. ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్డీఏ, రాజధాని…

Read More

Deepika And Ranveer : బాలీవుడ్ స్టార్ కపుల్‌కు ఇదేం పైత్యం..

బాలీవుడ్ దర్శకుల దగ్గర కథలు పడినట్లు టాలీవుడ్ డైరెక్టర్ల దగ్గర చెల్లించుకుంటామంటే కుదరదు అని దీపికా పదుకొనేకు త్వరగానే అర్థమయ్యేలా చేశారు ఇక్కడి మేకర్స్. సందీప్ రెడ్డి వంగాతో దీపికాకు మొదలైన కొర్రీల ఎఫెక్ట్ కల్కి2కి పాకింది. ఎనిమిది గంటలు చేయను ఆరుగంటలే షూటింగ్ చేస్తా ప్రాపిట్‌లో షేర్, తెలుగు డైలాగ్స్ చెప్పను ఎక్స్ ట్రా టైం చేస్తే ఎక్స్ ట్రా పేమెంట్ డిమాండ్స్‌తో పాటు స్టోరీని దీపికా లీక్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి ఆమెను ప్రాజెక్ట్ నుండి…

Read More

Mohammad Nabi: 6,6,6,6,6.. వరుస సిక్సర్లతో రెచ్చిపోయిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్!

Mohammad Nabi: ఆసియా కప్ 2025లో సంచలనం నమోదయ్యాయంది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ నబీ శ్రీలంకపై చెలరేగిపోయాడు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నబీ, శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లాలగె బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్‌లో నబి అద్భుత ప్రదర్శనతో అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌ను 20 ఓవర్లలో 169/8 భారీ స్కోరు వద్ద నిలిపాడు. నిజానికి 19 ఓవర్ల ముగిసేసరికి అఫ్గానిస్తాన్ 137/7తో కష్టాల్లో ఉండగా, 40 ఏళ్ల నబీ…

Read More

మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్‌.. ప్రభుత్వాలను కూలుస్తున్న అమెరికా.. ఇక తర్వాత ఆదేశమే!

Sri Lanka And Bangladesh And Nepal: దక్షిణాసియా ప్రాంతంలో అమెరికా విదేశాంగ విధానం గత దశాబ్దాలుగా మార్పులు చెందుతోంది. భారతదేశ చుట్టూ ఉన్న దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్‌లో అమెరికా కారణంగానే రాజకీయ మార్పులు జరిగాయి. ప్రభుత్వాలే మారిపోయాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ముహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు – ఇవన్నీ అమెరికా ఆధిపత్య ఆకాంక్షలకు భాగంగా భావిస్తున్నారు. ఇప్పుడు అమెరికా కన్ను మయన్మార్‌పై పడినట్లు తెలుస్తోంది….

Read More

Jodhpur: బాల్కనీలో ఉన్నప్పుడు మీరు ఇలా చేస్తున్నారా? షాకింగ్ వీడియో వైరల్

నిర్లక్ష్యం కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెస్తుంటుంది. ఇందుకు నిదర్శనం రాజస్థాన్‌లో జరిగిన సంఘటనే ఉదాహరణ. పిట్టగోడ దగ్గర నిలబడిన వ్యక్తి అమాంతంగా రెండంతస్తుల బిల్డింగ్‌ పైనుంచి కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది కూడా చదవండి: Bunny Vasu: అల్లు అరవింద్ పుట్టిన తర్వాతనే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ అయ్యారు.! రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 25 ఏళ్ల నజీర్ అనే యువకుడు రెండంతస్తుల బిల్డింగ్‌పై పనుల్లో నిమగ్నమైయున్నాడు. ఇంతలో వాటర్ తాగుతూ బాల్కనీ…

Read More

Komatireddy Rajagopal Reddy: వైఎస్‌ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా..

Komatireddy Rajagopal Reddy: దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.. గుంటూరులో ఉడుముల సాంబిరెడ్డి 15వ వర్దంతి సందర్భంగా విద్యార్థినులకు స్కాలర్‌షిప్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజగోపాల్‌ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వైఎస్సార్ శిష్యులన్నారని గుర్తుచేసుకున్నారు.. వైఎస్సార్ చనిపోతే కంటతడి పెట్టని వ్యక్తి లేరని, బాధపడని కుటుంబం లేదన్నారు. వైఎస్సార్ కుటుంబంపై ఇప్పటికీ…

Read More

SL vs AFG : అఫ్గానిస్తాన్ ఆశలపై దెబ్బ కొట్టిన శ్రీలంక.. బ‌తికిపోయిన బంగ్లాదేశ్..

SL vs AFG : ఆసియాక‌ప్ 2025లో అఫ్గానిస్తాన్ పోరాటం ముగిసింది. సూప‌ర్ 4 రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో అఫ్గాన్ ఓడిపోయింది. గురువారం అబుదాబి వేదిక‌గా శ్రీలంక‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ విజ‌యంతో శ్రీలంక గ్రూప్ స్టేజీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్‌-బి టాప‌ర్‌గా సూప‌ర్‌-4లో అడుగుపెట్టింది. అఫ్గాన్ ఓడిపోవ‌డంతో నాలుగు పాయింట్ల‌తో ఉన్న బంగ్లాదేశ్ గ్రూప్‌-బి నుంచి రెండో జ‌ట్టుగా సూప‌ర్‌4కి చేరుకుంది. Asia Cup…

Read More

Maoist Letter: మావోయిస్టుల హెచ్చరిక లేఖ.. భూస్వాములు, అధికార పార్టీ నాయకుల్లో గుబులు!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖ కలకలం సృష్టిస్తోంది. చర్లలో భూస్వాములు, రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట లేఖ విడుదల అయింది. లేఖ రిలీజ్ కావడంతో మండలంలోని భూస్వాముల్లో, అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. పరుచూరి ప్రేమ్చంద్, పరుచూరి రవికుమార్, జవ్వాది రవికుమార్,…

Read More