Headlines

ప్రియుడు డిమోన్ పవన్ కోసం..సొంత టీం మేట్స్ కి రీతూ చౌదరి వెన్నుపోటు!

Bigg Boss 9 Telugu Ritu Chaudhary: ఈ వారం బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో రీతూ చౌదరి(Ritu Chowdary), డిమోన్ పవన్ మధ్య జరిగిన లవ్ ట్రాక్ ఎలాంటిదో మనమంతా కళ్లారా చూసాము. చూస్తుంటే వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ నడవడం కాదు, ఏకంగా పరుగులే తీసేలా ఉంది. వాళ్ళ మధ్య జరిగే లవ్ ట్రాక్ ని మొన్నటి ఎపిసోడ్ లో సగం పైగా చూపించారు. వీళ్ళ సోది లవ్ స్టోరీ…

Read More

Sangareddy: గంజాయి మత్తులో ఖైదీల వీరంగం.. భయాందోళనలో జైలు సిబ్బంది

సంగారెడ్డి జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. గంజాయికి బానిసలైన ఆ ఇద్దరు.. జైలులో గంజాయి దొరకక దారుణంగా ప్రవర్తించారు. ఆత్మహత్యాయం చేసి జైలు అధికారులకు చెమటలు పట్టించారు. అనంతరం వారిని ఉస్మా నియా, ఎర్రగడ్డ, గాంధీ ఆస్పత్రులకు తరలించారు పోలీసులు. ఓ హత్యాయత్నం కేసులో ఇటీవల సంగా రెడ్డి జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన ఇద్దరు ఖైదీలు సెప్టెంబరు 15న జైలులోని గోడ గడియారం బ్యాటరీ, పెన్ను మూతను మింగేశారు. అనంతరం…

Read More

‘బిగ్ బాస్ 9’ హౌస్ కి 2వ కెప్టెన్ గా డిమోన్ పవన్..భరణి కి అన్యాయం?

Bigg Boss 9 Telugu Dimon Pawan: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu ) హౌస్ కి రెండవ కెప్టెన్ గా డిమోన్ పవన్ ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా నిన్న ఓనర్లు మొత్తం సంబరాలు చేసుకున్నారు. అయితే నిన్నటి ఆట లో రీతూ చౌదరి డిమోన్ పవన్ కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా అనిపించింది. భరణి ని అన్యాయంగా టాస్క్ నుండి ఆడించినట్టు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ టాస్క్…

Read More

Asia Cup 2025: పీసీబీకి ఐసీసీ ఈమెయిల్‌.. పాకిస్థాన్‌పై చర్యలు?

ఆసియా కప్‌ 2025 గ్రూప్ స్టేజ్‌లో భాగంగా సెప్టెంబర్ 14 భారత్, పాకిస్థాన్‌ టీమ్స్ తలపడ్డాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో టాస్, మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్స్ కరచాలనం చేయలేదు. మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ నిబంధనలు ఉల్లంఘించాడని, టోర్నీ నుంచి అతడిని తొలగించాలని ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. మ్యాచ్‌ రిఫరీని తొలగించకుంటే తాము టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ ఏసీసీని హెచ్చరించింది. ఈ విషయంపై ఐసీసీని ఏసీసీ సాయం కోరింది. మ్యాచ్ రిఫరీని…

Read More

Hardik Pandya : ఒమ‌న్‌తో మ్యాచ్‌.. హార్దిక్ పాండ్యాను ఊరిస్తున్న భారీ రికార్డు..

Hardik Pandya : యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియాక‌ప్ 2025లో భార‌త్ అద్భుతంగా ఆడుతోంది. ఆతిథ్య యూఏఈ, పాక్ జ‌ట్ల పై విజ‌యాలు సాధించి సూప‌ర్ 4కి అర్హ‌త సాధించింది. ఇక గ్రూప్ స్టేజీలో త‌మ చివ‌రి మ్యాచ్‌ను ప‌సికూన ఒమ‌న్‌తో శుక్ర‌వారం (సెప్టెంబ‌ర్ 19న) ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)ను ఓ రికార్డు ఊరిస్తోంది. 2016లో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా అడుగుపెట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్…

Read More

ఈ రాశి ఉద్యోగులకు లక్కీ ఛాన్స్..

Today 19 September 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. అయితే అధికారుల…

Read More

Janhvi Kapoor : షార్ట్ డ్రెస్ లో జాన్వీ కపూర్ హాట్ పోజులు..

Also See : Little Hearts : సూపర్ హిట్ సినిమా.. ‘లిటిల్ హార్ట్స్’ వర్కింగ్ స్టిల్స్.. ఫొటోలు.. ​బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా షార్ట్ డ్రెస్ లో ఓ సాంగ్ షూటింగ్ గ్యాప్ లో దిగిన హాట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.  

Read More

చాన్నాళ్ల తర్వాత సినిమా ఈవెంట్లో బండ్ల గణేష్.. మళ్ళీ తన స్పీచ్ తో వైరల్.. ఫుల్ స్పీచ్ విన్నారా?

  ​సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో వైరల్ అవుతూ ఉంటారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఇటీవల ఎక్కువగా సినిమా ఈవెంట్స్ లో కనపడని బండ్ల గణేష్ తాజాగా లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్ కి వచ్చి మరోసారి తన స్పీచ్ తో వైరల్ అయ్యాడు.  

Read More

Russia Earthquake : వామ్మో.. రష్యాను వణికించిన భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు.. వీడియోలు వైరల్.. సునామీ హెచ్చరికలు జారీ..

Russia Earthquake : రష్యాలోని పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారు జామున పెట్రోపావ్లోవ్స్‌-కామ్చాట్‌స్కీ రీజియన్లో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. భూకంప కేంద్రంను 10 కిలోమీటర్ల (6.2 మైళ్లు) లోతులో గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. Also Read: Hyderabad Rain: హైదరాబాద్‌లో మరోసారి వాన బీభత్సం.. 2గంటలు దంచికొట్టిన వర్షం.. నదుల్లా రోడ్లు.. భారీగా ట్రాఫిక్ జామ్.. భారీ భూకంపం సంభవించిన కొద్దిసేపటికే 5.8 తీవ్రతతో పలు…

Read More

Bandla Ganesh : ఇండస్ట్రీ మాఫియా మనల్ని బతకనివ్వదు.. మౌళికి క్లాస్ పీకిన బండ్ల గణేష్..

Bandla Ganesh : మౌళి, శివాని జంటగా ఇటీవల వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవలం రెండున్నర కోట్లతో తెరకెక్కించగా 32 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. తాజాగా లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యాడు. ఇదే ఈవెంట్ కి బండ్ల గణేష్ కూడా గెస్ట్…

Read More