40 ఏళ్ల వయసు..ఒకే ఓవర్ లో 5 సిక్సర్లు! విధ్వంసం అంటే ఇదీ
Mohammed Nabi: టి20 ఫార్మేట్ లో యువకులు అదరగొడుతుంటారు. ఆకాశమేహద్దుగా చెలరేగిపోతుంటారు. బ్యాటర్లు మాత్రమే కాదు బౌలర్లు కూడా దుమ్మురేపుతుంటారు. అందువల్లే టి20 అంటే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. 2007లో మొదలైన టి20 ఇవాల్టి వరకు అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది అంటే దానికి ప్రధాన కారణం ఈ ఫార్మాట్ లో ఉన్న వేగమే. అయితే ఇలాంటి వేగాన్ని కేవలం యువకులు మాత్రమే కాదని.. నడి వయస్కులు కూడా సాధించగలరని నిరూపించాడు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహమ్మద్…
