
బాలీవుడ్ తార భూమి పెడ్నేకర్ ఈ ఏడాది తన 10 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’, ‘భక్షక్’, ‘సోంచిరియా’, ‘బధాయి దో’ వంటి శక్తివంతమైన కథల చిత్రాలను ఎంచుకుని, ప్రేక్షకులకు గుర్తింపు పొందిన భూమి, ఆమె సినిమా ఎంపికలే తనలోని మార్పుకు కారణమని చెబుతుంది. బాల్యం, కెరీర్ మొదటి దశలను గుర్తు చేసుకుంటూ, యశ్ రాజ్ ఫిల్మ్ ‘దమ్ లగా కే హైసా’ ద్వారా ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది అని పేర్కొన్నారు. మొదట్లో అవకాశాల కోసం ఎదురు చూసినప్పటికీ, ఇప్పుడు కోరుకున్న లక్ష్యాలను సాధించారని, ప్రతి చిత్రం తన అభివృద్ధికి, నటిగా పెరుగుదలకు అవకాశం ఇచ్చిందని భూమి చెప్పారు.
Also Read : Deepika Padukone : ‘కల్కి-2’ వివాదంపై పరోక్షంగా స్పందించిన దీపికా పదుకొణె
తాజాగా ఫ్యాషన్‌పై వచ్చిన విమర్శలకు భూమి తేలికగా స్పందించారు.. ‘కొందరు సోషల్ మీడియాలో “భూమి ఫ్యాషన్ గురించి ఎందుకు పట్టించుకోవాలి?” అని కామెంట్ చేస్తున్నారని చెప్పారు. దీనికి భూమి స్పష్టత ఇచ్చింది.. “ఏం చేయాలో, చేయకూడదో నా వ్యక్తిగత నిర్ణయం. ఫ్యాషన్ నా ప్రతిభను ప్రపంచానికి చూపే ఒక మార్గం” అని చెప్పింది. ఇటీవల కొన్ని బ్రాండ్లను ప్రారంభించడం ద్వారా కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిన భూమి మరో కొత్త అధ్యాయానికి కూడా నాంది పలికారు. ఈ 10 సంవత్సరాల ప్రయాణం, ఆమెకు ప్రతి క్షణం కల కోసం బతకడం, వైవిధ్యమైన కథలలో నటించాలన్న అభిరుచి తీరుగా మార్చిందని భూమి పేర్కొన్నారు.
బాలీవుడ్ తార భూమి పెడ్నేకర్ ఈ ఏడాది తన 10 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’, ‘భక్షక్’, ‘సోంచిరియా’, ‘బధాయి దో’ వంటి శక్తివంతమైన కథల చిత్రాలను ఎంచుకుని, ప్రేక్షకులకు గుర్తింపు పొందిన భూమి, ఆమె సినిమా ఎంపికలే తనలోని మార్పుకు కారణమని చెబుతుంది. బాల్యం, కెరీర్ మొదటి దశలను గుర్తు చేసుకుంటూ, యశ్ రాజ్ ఫిల్మ్ ‘దమ్ లగా కే హైసా’ ద్వారా ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది
