Headlines

మొదటి రోజు 6 నామినేషన్ల దాఖలు 

నవతెలంగాణ -పెద్దవంగర
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో తొలిరోజు 6 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీవో వేణుమాధవ్ తెలిపారు. ఆదివారం మండలంలోని 9 నామినేషన్ కేంద్రాలను ఎంపీడీవో, ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తో కలిసి పరిశీలించారు. కాగా మండల పరిధిలో మొత్తం 26 గ్రామాలు ఉండగా వాటిలో చిన్నవంగర, చిట్యాల, బొమ్మకల్, పెద్దవంగర, పోచంపల్లి, అవుతాపురం, గంట్లకుంట, కొరిపెల్లి, వడ్డెకొత్తపల్లి నామినేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. మొదటి రోజు నామినేషన్లు ప్రారంభం కాగా వాటిలో ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులుగా, 3 వార్డు సభ్యులుగా నామినేషన్ దాఖాలు చేశారు. గంట్లకుంట నామినేషన్ కేంద్రంలో కాన్వాయిగూడెం సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మరబోయిన ప్రదీప్ యాదవ్, వార్డు సభ్యులుగా కొండం వెంకట్ రెడ్డి, కాసాని కొమురయ్య, ఎడెల్లి దివ్య, పోచంపల్లి నామినేషన్ కేంద్రంలో పోచంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా కుందురు వెంకన్న, పెద్దవంగర నామినేషన్ కేంద్రంలో రామచంద్రు తండా సర్పంచ్ అభ్యర్థిగా జాటోత్ వెంకన్న నామినేషన్ దాఖాలు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. 

The post మొదటి రోజు 6 నామినేషన్ల దాఖలు  appeared first on Navatelangana.

​నవతెలంగాణ -పెద్దవంగరస్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో తొలిరోజు 6 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీవో వేణుమాధవ్ తెలిపారు. ఆదివారం మండలంలోని 9 నామినేషన్ కేంద్రాలను ఎంపీడీవో, ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ తో కలిసి పరిశీలించారు. కాగా మండల పరిధిలో మొత్తం 26 గ్రామాలు ఉండగా వాటిలో చిన్నవంగర, చిట్యాల, బొమ్మకల్, పెద్దవంగర, పోచంపల్లి, అవుతాపురం, గంట్లకుంట, కొరిపెల్లి, వడ్డెకొత్తపల్లి నామినేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. మొదటి రోజు నామినేషన్లు ప్రారంభం కాగా వాటిలో ముగ్గురు
The post మొదటి రోజు 6 నామినేషన్ల దాఖలు  appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *