Headlines

మండలంలో మొదటిరోజు 34 నామినేషన్స్: ఎంపీడీఓ

నవతెలంగాణ – తొగుట
మండలంలో మొదటిరోజు 34 నామినేషన్ పత్రా లు వచ్చాయని ఎంపీడీవో నాగేశ్వర్ తెలిపారు. విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదివారం రెండో విడత నామినేషన్లు ప్రారంభమయ్యా అని చెప్పారు. మండలంలో 17 గ్రామపంచాయతీలు ఉన్నాయని, ఇందులో 5 క్లస్టర్లను ఏర్పాటు చేశామని అన్నారు. 5 క్లస్టర్లలో 16 సర్పంచ్, 18 వార్డ్ మెంబర్లు   నామినేషన్లు వచ్చాయని తెలిపారు. సోమ, మంగళవారం నామినేషన్లు వేసేందుకు గడువు ఉందని అన్నారు. 

The post మండలంలో మొదటిరోజు 34 నామినేషన్స్: ఎంపీడీఓ appeared first on Navatelangana.

​నవతెలంగాణ – తొగుటమండలంలో మొదటిరోజు 34 నామినేషన్ పత్రా లు వచ్చాయని ఎంపీడీవో నాగేశ్వర్ తెలిపారు. విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా ఆదివారం రెండో విడత నామినేషన్లు ప్రారంభమయ్యా అని చెప్పారు. మండలంలో 17 గ్రామపంచాయతీలు ఉన్నాయని, ఇందులో 5 క్లస్టర్లను ఏర్పాటు చేశామని అన్నారు. 5 క్లస్టర్లలో 16 సర్పంచ్, 18 వార్డ్ మెంబర్లు   నామినేషన్లు వచ్చాయని తెలిపారు. సోమ, మంగళవారం నామినేషన్లు వేసేందుకు గడువు ఉందని అన్నారు. 
The post మండలంలో మొదటిరోజు 34 నామినేషన్స్: ఎంపీడీఓ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *