నవతెలంగాణ – హైదరాబాద్: గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సచివాలయంలో సీఎం, మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేందుకు విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. విజన్ డాక్యుమెంట్ 2047లో విజన్, స్ట్రాటజీ.. రెండు ప్రధాన అంశాలని వెల్లడించారు. ‘‘ఆదాయం పెంచి.. పేదలకు పంచే విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తాం. తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు తీసుకొస్తున్నాం’’ అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
The post తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు: సీఎం రేవంత్రెడ్డి appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. సచివాలయంలో సీఎం, మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేందుకు విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. విజన్ డాక్యుమెంట్ 2047లో విజన్, స్ట్రాటజీ.. రెండు ప్రధాన అంశాలని వెల్లడించారు. ‘‘ఆదాయం పెంచి.. పేదలకు పంచే విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తాం. తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు తీసుకొస్తున్నాం’’ అని
The post తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు: సీఎం రేవంత్రెడ్డి appeared first on Navatelangana.
