నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ సర్పంచ్ గా మాదం మోహన్ యాదవ్ నామినేషన్ ను ఆర్వో రాజేశ్వరి, ఏఆర్ఓ కె రాజు లకు దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు ఇందల్ వాయి మండలంలోని ఆయా గ్రామాలలో మొత్తం 23 గ్రామలకు గాను 13 సర్పంచ్ల కోసం, ఆరు వార్డులకు దరఖాస్తులు వచ్చాయని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు తెలిపారు. తిర్మన్ పల్లి 1 ,లోలం 3 ఎల్లారెడ్డిపల్లి 1 నల్లవెల్లి ఒకటి, కేకే తండా ఒకటి, వెంగల్పహాడ్ ఒకటి, గౌరరం ఒకటి, రంజిత్ నాయక్ తండా రెండు, ఇందల్వాయి ఒకటి, మేగ్య నాయక్ తాండా ఒకటి, ఆరు వార్డ్ మెంబర్లకు నామినేషన్ దాఖలు అయ్యాయని పేర్కొన్నారు.
The post తిర్మన్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా మోహన్ నామినేషన్ దాఖలు.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – డిచ్ పల్లిఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ సర్పంచ్ గా మాదం మోహన్ యాదవ్ నామినేషన్ ను ఆర్వో రాజేశ్వరి, ఏఆర్ఓ కె రాజు లకు దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు ఇందల్ వాయి మండలంలోని ఆయా గ్రామాలలో మొత్తం 23 గ్రామలకు గాను 13 సర్పంచ్ల కోసం, ఆరు వార్డులకు దరఖాస్తులు వచ్చాయని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు తెలిపారు. తిర్మన్ పల్లి 1
The post తిర్మన్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా మోహన్ నామినేషన్ దాఖలు.. appeared first on Navatelangana.
