Headlines

కొయ్యుర్ సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల లలిత నామినేషన్

నవతెలంగాణ-మల్హర్ రావు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల లలిత కొయ్యుర్ క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు,2వ వార్డు సభ్యుడిగా ఎడ్ల మధుసూదన్ నామినేషన్ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు

The post కొయ్యుర్ సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల లలిత నామినేషన్ appeared first on Navatelangana.

​నవతెలంగాణ-మల్హర్ రావు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల లలిత కొయ్యుర్ క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు,2వ వార్డు సభ్యుడిగా ఎడ్ల మధుసూదన్ నామినేషన్ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు
The post కొయ్యుర్ సర్పంచ్ అభ్యర్థిగా ఎడ్ల లలిత నామినేషన్ appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *