Headlines

అమర వీరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్ ఇవ్వాలి: కోదండరాం

అమర వీరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్ ఇవ్వాలి ఉద్యమకారులకు గుర్తింపునివ్వాలి తెలంగాణ బతుకు పోరాటమే‘ బతుకమ్మ‘ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం తెలంగాణ అమరులను స్మరించుకుంటూ పెద్దలకు బియ్యం మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను భవిష్యత్తు తరాలకు అందించడమే పెత్తరమాస రోజు అమరులకు బియ్యమిచ్చే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ జన సమితి గ్రేటర్…

Read More

Pawan Kalyan: ఇలాంటి టీమ్ ఉండుంటే.. నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో.. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్..

Pawan Kalyan: ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుజీత్ డైరెక్షన్ టీమ్ పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. సుజీత్ డైరెక్షన్ టీమ్ వెరీ బ్రిలియంట్ అంటూ కితాబిచ్చారు. అంతేకాదు.. తాను డైరెక్షన్ చేసే సమయంలో ఇలాంటి టీమ్ కనుక ఉండి ఉంటే.. తాను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో అని పవన్ కల్యాణ్ అన్నారు. ”సినిమాలు వదిలేసి పాలిటిక్స్ కి వెళ్లినా.. మీరు నన్ను వదల్లేదని నాకు అనిపిస్తుంది….

Read More

హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ డెలివరీ.. బిత్తర పోయిన పాకిస్తాన్ ప్లేయర్

India vs Pakistan : ఆసియా కప్ లో భాగంగా సూపర్ 4 లో టీమిండియా, పాకిస్తాన్ తలపడుతున్నాయి. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా సారధి సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. ఈ కథనం రాసే సమయం వరకు పాకిస్తాన్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 91 పరుగులు చేసింది. అనుకున్నట్టుగానే మ్యాచ్ హోరా హోరీగా సాగుతోంది. భారత్ బౌలింగ్ లోపాలను…

Read More

Thaman : వర్షమా బొక్కా.. తమన్ ఏంటీ కామెంట్లు

Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. పవన్ కల్యాణ్‌ హీరోగా వస్తున్న ఓజీ సినిమా కాన్సర్ట్ ప్రోగ్రామ్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈవెంట్ స్టార్టింగ్ నుంచే వర్షం పడటం స్టార్ట్ అయింది. స్టేజి మీదకు వచ్చిన తమన్.. వర్షమా బొక్కా.. ఏం జరిగినా ఇక్కడే ఉంటాం అన్నాడు. ఈ కామెంట్లపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే.. నీకు వర్షం అంటే అంత చిన్న చూపుగా…

Read More

OG : ఆ హీరోయిన్ ను నెత్తిన పెట్టుకుంటున్న పవన్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?

OG : పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో.. ఎవరిని దించేస్తారో చెప్పడం కష్టం. పవన్ మీద ఈగ వాలినా ఊరుకోరు. అలాగే పవన్ మీద ఎవరైనా పాజిటివ్ గా ఉంటే వారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మరో హీరోయిన్ కు ఇలాగే సపోర్టు చేస్తున్నారు ఆమె ఎవరో కాదు ఓజీ మూవీ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. ఆమె ఓజీ ప్రమోషన్లలో పవన్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తోంది. మొన్న ఓ…

Read More

OG : సుజీత్ తో సినిమా చేయడానికి కారణం ఆ డైరెక్టరే : పవన్

OG : పవన్ కల్యాణ్‌ హీరోగా వస్తున్న ఓజీ మూవీ కాన్సర్ట్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఇందులో పవన్ చాలా జోష్‌ గా మాట్లాడారు. కత్తి పట్టుకుని ఓజీ డ్రెస్ లో ఈవెంట్ కు వచ్చారు. వపన్ మాట్లాడుతూ.. సుజీత్ తో సినిమా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతను నాకు పెద్ద అభిమాని. జానీ సినిమా చూసి హెడ్ కు బ్యాండ్ కట్టుకుని నెల రోజులు విప్పలేదు. అప్పటి నుంచే సినిమాలు తీయాలనుకున్నాడు. రన్…

Read More

Heart Attack: పెరుగుతున్న గుండెపోటు కేసులు.. ఈ ఒక్క ట్యాబ్లెట్ మీ దగ్గర ఉంచుకోండి..

Heart Attack: ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. మానసిక ఒత్తిడి, అనారోగ్యకర ఫాస్ట్‌ఫుడ్‌ తినటం పెరగటం, శారీరక శ్రమ లేకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటివి ఇటీవల ఆరోగ్యానికి పెద్ద శత్రువులుగా మారు తున్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం దెబ్బతిని ఎంతోమంది హఠాత్తుగా గుండె పోటు బారినపడుతున్నారు. అదీ 30ల్లో, 40ల్లోనే….

Read More

తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం: సామ రాంమోహన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రాంమోహన్ రెడ్డి ప్రతిపక్షాలను హెచ్చరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో సహా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించిందని, అందులో పార్టీ పరిస్థితి బాగా లేదని నివేదిక వచ్చిందని కొంత మంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ దుష్పచారాన్ని వెంటనే నిలిపి వేయాలని లేకపోతే చర్యలు…

Read More

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

ఇది సామాన్యులకు తీపికబురు.. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త జీఎస్టీ రేట్లు రేపు, సెప్టెంబర్ 22న అమలులోకి వస్తాయి. దానికి ముందు.. మోడీ మాట్లాడుతూ.. నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 22వ తేదీ నవరాత్రి మొదటి రోజు అని, ఆ రోజున నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలు చేయబడుతుందని పేర్కొన్నారు. ఇది కేవలం వేడుకలకు సమయం మాత్రమే కాదని,…

Read More

OG : జానీ సినిమా చూసి సుజీత్ అలా చేశాడు.. పవన్ కామెంట్స్

OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా వచ్చిన ఓజీ కాన్సర్ట్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. వర్షం పడుతున్నా సరే ఈవెంట్ మాత్రం ఆపలేదు. ఓజీ ఈవెంట్ లో పవన్ కల్యాణ్‌ జోష్‌ తో మాట్లాడారు. నేను ఈ కాస్ట్యూమ్ లో రావడానికి కారణం సుజీత్. అతను నా ఫ్యాన్. అతనితో సినిమా చేస్తున్నప్పుడు అద్భుతంగా అనిపించింది. ఒక అభిమాని వచ్చి నాతో ఇలా సినిమా తీస్తాడని అస్సలు అనుకోలేదు. అతను నాకు ఎంత…

Read More