Headlines

Afghanistan: అమెరికాకు ఆఫ్ఘన్ సవాల్.. ‘రాజీపడే ప్రసక్తే లేదు’

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం అమెరికాకు సవాల్ విసిరింది. ట్రంప్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలను చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అఫ్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. అమెరికా ప్రయత్నాలను ఒక బూటకమని పేర్కొన్నారు. అమెరికన్లకు ఆఫ్ఘన్ భూమిలో ఒక్క ముక్క కూడా లభించదని ఆయన స్పష్టం చేశారు. బాగ్రామ్ వైమానిక స్థావరం ఇప్పుడు తాలిబన్ ప్రభుత్వ నియంత్రణలో ఉందని, ఆఫ్ఘాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక…

Read More

విద్యాహక్కు చట్టాన్ని సవరించాలి: కిషన్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23(2)ను సవరించాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఉపాధ్యాయ ఎంఎల్‌సి పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపునిస్తూ చట్టాన్ని సవరించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. త్వరలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తమ ప్రాతినిధ్యాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారని శ్రీపాల్‌రెడ్డి…

Read More

Kavitha: కేజీఎఫ్‌లోకి వెళ్లినట్లు ఆంక్షలా? వాళ్లను వదిలిపెట్టను.. చింతమడకలో కవిత మాస్ వార్నింగ్

Kavitha: సిద్ధిపేట జిల్లా చింతమడకలో కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. సిద్ధిపేట రావాలంటే కేజీఎఫ్ లోకి వెళ్లినట్లు ఆంక్షలు పెట్టారన్న కవిత.. సిద్ధిపేటలో ఎవరి ఆంక్షలు పని చేయవన్నారు. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువగా వస్తారని అన్నారు. చంద్రుడి లాంటి కేసీఆర్ కు మచ్చ తెచ్చేందుకు ప్రయత్నించారని, అలా చేసే వారిని వదిలిపెట్టేది లేదన్నారు. కుటుంబానికి దూరమైన బాధలో ఉన్నానన్న కవిత.. తన కుటుంబంపై కుట్ర చేసిన వాళ్ల భరతం పడతానని వార్నింగ్ ఇచ్చారు. ”సిద్ధిపేట రావాలన్నా,…

Read More

$100,000 H1B వీసా ఫీ : 2050 వరకూ అమెరికా అడుక్కోవడం ఖాయం?

America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘అమెరికా ఫస్ట్‌‘ అనే నినాదంతో హెచ్‌–1బీ వీసా ఫీజులను ఆకాశానికి ఎగరేలా చేసింది. భారతీయ ఐటీ నిపుణులను దూరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు చూస్తే, ఈ నిర్ణయం అమెరికా కొంపముంచేలా ఉంది! ఈ వీడియోలు సెటైరికల్‌ హాస్యంతో భారత్‌ భవిష్యత్తును ఆకాశంలోకి ఎగరవేస్తూ, అమెరికాను అడుక్కోమని ఎగతాళి చేస్తున్నాయి. భారతీయులు లేని అమెరికా.. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ఒకప్పుడు…

Read More

స్నేహితుడి ఇంటికే కన్నం.. ఆడవేషంలో వచ్చి చోరీ చేసిన నిందితుడు

మనతెలంగాణ, సిటిబ్యూరోః అప్పులు తీర్చేందుకు స్నేహితుడి ఇంటికే కన్నం వేసిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 6.75 తులాల బంగారం, రూ. 85 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయ్ నగర్‌కు చెందిన శివరాజ్ ఈ నెల 16వ తేదీన కుటుంబ సభ్యులతో నిజామాబాద్‌కు వెళ్లాడు. ఊరికి వెళ్తున్న విషయాన్ని తన స్నేహితుడు హర్షిత్‌కు చెప్పాడు. హర్షిత్ అప్పులు చేయడంతో ఆర్థికంగా…

Read More

పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ 7 పూర్వ షరతులు పాటించాలి:జీవన్ కుమార్

నేటి ప్రపంచంలో ఆర్థిక శ్రేయస్సు అనేది అత్యంత కోరదగిన విషయం. తగినంత డబ్బు ఉండటం మీకు సంతోషాన్ని ఇవ్వదు లేదా శాంతిని మరియు సౌకర్యాన్ని అందించదు. ఉజ్వల భవిష్యత్తు కోసం దానిని సురక్షితంగా ఎలా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడం ముఖ్యం. కొన్నిసార్లు, తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రజలు చేసే కొన్ని తీవ్రమైన తప్పులను ఈ కథనం హైలైట్ చేస్తుంది. (1) పోంజీ పథకాలలో (లేదా త్వరిత రాబడిని వాగ్దానం చేసే పథకాలలో)…

Read More

Pawan Kalyan: నేను మర్చిపోయా..డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని వస్తాడా?

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ మాట్లాడుతూ సుజిత్ తాలూకు కలను తమన్ నిజం చేశాడు. వీళ్లిద్దరూ ఎంత కలిసి పని చేశారంటే, వీళ్ళిద్దరూ కలిసి ఒక ట్రిప్ లోకి వెళ్లి, దానిలోకి నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే, నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని ఈరోజు మర్చిపోయాను. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే…

Read More

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు… 34 మంది మృతి

కైరో: ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా దేశాన్ని గుర్తించేందుకు అనేక దేశాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ శనివారం రాత్రివేళ గాజా నగరంపై వైమానిక దాడులు చేసి 34 మంది పాలస్తీనీయుల ప్రాణాలు తీసింది. వారిలో పిల్లలు కూడా ఉన్నారని షిఫా ఆసుపత్రి ఆరోగ్య అధికారులు తెలిపారు. కాగా తాము హమాస్ సైనిక వసతులను పూర్తిగా ధ్వంసం చేయాలనకుంటున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సోమవారం సమావేశం కానున్నది. ఇందులో అనేక దేశాలు పాలస్తీనాను ఓ దేశంగా గుర్తించాలనుకుంటున్నారు. వాటిలో…

Read More

Pawan Kalyan: సుజిత్ చేసిన పనికి సినిమా బట్టల్లో వచ్చా

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను చూసిన అభిమానులు అందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో కేరింతలు కొట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సుజీత్ చేసిన పనికి తాను సినిమాలో వాడిన బట్టల్లోనే ఈవెంట్‌కి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో ఫోటోలకు పోజులిస్తూ, కత్తితో నిలబడుతూ, కాసేపు అలా కూర్చుంటూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ​హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో…

Read More

Kalvakuntla Kavitha : ఏ ఊరు.. ఎవ్వరి జాగీరు కాదు.. మళ్లీ మళ్లీ సిద్దిపేటకి, చింతమడకకు వస్తా

Kalvakuntla Kavitha : చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కవిత మాట్లాడుతూ.. “చింతమడక గ్రామం చరిత్ర సృష్టించిన ప్రదేశం. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ మొదటి అడుగు ఈ మట్టిలో నుంచే వేశారు. అందుకే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ గ్రామం నుంచి ప్రారంభమైన ఉద్యమం చరిత్రను మార్చింది. చాలా ఏళ్లుగా నేను ఇక్కడికి రాలేదు, కానీ ప్రత్యేక పరిస్థితుల్లోనూ…

Read More