Headlines

Chiranjeevi : మెగాస్టార్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. ‘మన శంకర వరప్రసాద్’ నుంచి ఫస్ట్ ట్రీట్ ఎప్పుడంటే..

ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లో రెండు ప్రాజెక్టులు ప్రత్యేకంగా ఆసక్తి రేపుతున్నాయి. దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’, అలాగే దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న పూర్తి స్థాయి ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్’. ఈ రెండు సినిమాలు చిరంజీవి కెరీర్‌లో మైలురాళ్లుగా నిలుస్తాయని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా ‘విశ్వంభర’ విషయానికొస్తే, ఇప్పటికే రెండు టీజర్లు, కొన్ని పోస్టర్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ కొత్త అప్డేట్స్ మాత్రం ఎక్కువగా రాలేదు….

Read More

మహాలయ అమావాస్య వేళ ఈ రాశుల వారు జాగ్రత్త…

Today 21 September 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మహాలయ అమావాస్యవేళ కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణ ఉంది. మరికొన్ని రాశుల వారు వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : మీ రాశి వ్యాపారులకు…

Read More

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* నేడు తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ.. తెలంగాణ జిల్లా్ల్లో ఎంగిలిపూల బతుకమ్మకు ఏర్పాట్లు.. హనుమకొండలో జరిగే వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు.. వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు.. * నేడు సిద్దిపేట నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటన.. మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్న కవిత.. * నేడు బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో 3కే రన్.. నెక్లెస్ రోడ్ లో ప్రారంభంగానున్న 3కే రన్.. డ్రగ్స్ ప్రీ…

Read More

Anupama Parameswaran: ఫ్రెడ్ తో గొడవ.. రెండు రోజుల్లో మరణం.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన అనుపమ

Anupama Parameswaran: కిష్కిందపురి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలోనే ఇటీవల కిష్కిందపురి సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు….

Read More

H-1B visa: భారతీయులకు గుడ్ న్యూస్.. H-1B వీసాపై వైట్‌హౌజ్ కీలక ప్రకటన..

H-1B visa: H-1B visa వీసాపై డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీలో తీవ్ర ఆందోళన పెంచింది. వీసాల కోసం ఏకంగా USD 100,000 (రూ. 88 లక్షలు) చెల్లించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ నిర్ణయం అమెరికన్ డ్రీమ్ ఉన్న యువతను కంగారు పెట్టింది. ముఖ్యంగా, హెచ్1బీ వీసా కలిగిన వారిలో భారతీయులే 70 శాతం మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం…

Read More

Ind vs Pak: నేడు హై-వోల్టేజ్ మ్యాచ్‌.. మరోసారి తలపడనున్న భారత్, పాక్

2025 ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 21) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, సల్మాన్ అలీ అఘా పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. సూర్య బ్రిగేడ్ ఆత్మవిశ్వాసంతో మరోసారి పాక్ ను మట్టికరిపించేందుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం…

Read More

హెచ్-1బీ వీసాదారులకు బిగ్ రిలీఫ్.. కొత్త నిబంధనలపై క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్.. వారికి మాత్రమే..

H-1B Visa: హెచ్-1బీ వీసాల వార్షిక దరఖాస్తు రుసుమును లక్ష డాలర్ల (సుమారు రూ.88లక్షలు)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ భారీ పెంపునకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ శుక్రవారం సంతకాలు చేశారు. ట్రంప్ నిర్ణయం భారతీయ ఐటీ ఉద్యోగులపై పెను ప్రభావం చూపనుంది. అయితే, తాజాగా.. హెచ్-1బీ వీసాదారులకు (H-1B Visa) కాస్త ఊరట లభించింది. కొత్త నిబంధనలపై వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది. Also Read:…

Read More

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో వైల్డ్ కార్డు.. కాంట్రవర్సీ అమ్మడి ఎంట్రీ ఫిక్స్.. గ్లామర్ డబుల్ డోస్ తో ఇక రచ్చ రచ్చే!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మంచి రేటింగ్ తోనే సాగుతోంది. గత సీజన్లతో పోల్చితే చప్పగానే సాగుతున్నప్పటికీ.. ఎంటర్టైన్మెంట్ మాత్రం అదే రేంజ్ లో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాస్కుల విషయంలో కాకుండా కామనర్ వర్సెస్ సెలెబ్రెటీస్(Bigg Boss 9 Telugu) కావడంతో ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ మాత్రం నెలకొంది. కంటెస్టెంట్స్ కూడా గొడవలు, అలకలు, బిజ్జగింపులతో ఆడియన్స్ ను బాగానే మెప్పిస్తున్నారు. ఎక్కడైనా కాస్త…

Read More

Astrology: సెప్టెంబర్‌ 21, ఆదివారం దినఫలాలు.. ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?

NTV Daily Astrology as on 21st September 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. ​Ntv Daily Astrology…

Read More

బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకి బాలీవుడ్‌లో యమా క్రేజ్ ఉంది. ఇప్పటికే ఆమె ఖాతాలో చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి. ఇటీవలే ఆమె యానిమల్, చావా వంటి కళ్ళు చెదిరే హిందీ సినిమాల్లో కనిపించింది. సికిందర్ వంటి హిందీ చిత్రాలు ఆడలేదు కానీ ఆ సినిమా ఫలితం ఆమెపై పడలేదు. అందుకే, ఆమెకి ఇంకా బడా హిందీ సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం వచ్చింది. క్రిష్ 4 చిత్రంలో రష్మిక…

Read More