Headlines

Mohanlal : లాలెట్టా.. ఆ జానర్ లో సినిమాలు వద్దు.. ఫ్యాన్స్ రిక్వెస్ట్

మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ జోష్ అండ్ జోరును యంగ్ హీరోలు బీట్ చేయలేరేమో. 65 ఇయర్స్‌లో కూడా రెస్ట్ అనే పదాన్ని మర్చిపోయి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది L2 ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న లాలట్టన్. కన్నప్పలో క్యామియో రోల్‌తో మెప్పించారు. ఇప్పుడు ఫిప్త్ మూవీ వృషభను లోడ్ చేస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది వృషభ. మోహన్ లాల్ ఇందులో కింగ్‌గా…

Read More

డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి డివైడర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను లక్ష్మణ్‌ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్‌ (25)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తిరుపతి వైపు నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. The post డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి…

Read More

నాలుగు నెలల్లో 50 కోట్ల బ్లాక్ మనీ.. ఈ తెలంగాణ అధికారి అక్రమార్కులకు ఇన్స్పిరేషన్ అంతే

Black Money: ఆ అధికారి తెలంగాణ రాష్ట్రంలో కీలక శాఖను పర్యవేక్షిస్తున్నారు. గతంలో దక్షిణ తెలంగాణ, తెలంగాణలోని పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు. గిరిజన ప్రాంతాలలో ప్రత్యేక అధికారిగా కూడా పనిచేశారు. విధి నిర్వహణలో అవకతవకలు జరిగినా.. పెద్దగా బయటికి రానిచ్చేవారు కాదు. అయితే ప్రస్తుతం ఓ కీలక శాఖకు ఆయన కమిషనర్ గా పని చేశారు. ఆ సమయంలో దాదాపు 50 కోట్ల వరకు ఆయన వెనకేసుకున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని గులాబీ పార్టీకి…

Read More

Israel-Hamas War: 48 మంది ఇజ్రాయిలీ బందీలకు హమాస్ “వీడ్కోలు”.. చంపేస్తామని పరోక్ష హెచ్చరిక..

Israel-Hamas War: ఇజ్రాయిల్ గాజాపై దాడిని తీవ్రతరం చేసింది. గాజాలో భూతల దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హమాస్ తమ వద్ద ఉన్న 48 మంది ఇజ్రాయిలీ బందీలకు తుది ‘‘వీడ్కోలు’’ అంటూ ఒక చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో జీవించి ఉన్న, చనిపోయి ఉన్నవారి ఫోటోలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ప్రతీ ఒక్కరిని ‘‘రాన్ అరాద్’’గా అభివర్ణించింది. రాన్ అరాద్ అనే పేరు 1986లో అదృశ్యమైన ఇజ్రాయిల్ వాయుసేన అధికారిని గుర్తు చేస్తోంది. ఆయన అదృశ్యం…

Read More

తెలంగాణ‌లో పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో ద్రోణి ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. The post తెలంగాణ‌లో పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు…

Read More

నేడు సూపర్‌-4 పోరులో టీమ్ఇండియాతో తలపడనున్న‌పాక్‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆసియాకప్ 2025లో టీమ్ ఇండియా, పాకిస్థాన్ రెండో సారి తలపడనున్నాయి. గ్రూప్ దశలో అజేయంగా సాగిన సూర్య సేన అదే జోరును సూపర్-4లోనూ కంటిన్యూ చేయాలని చూస్తోంది. భారత స్పిన్ విభాగం పటిష్ఠంగా ఉండగా బ్యాటింగ్‌లో సూర్య, సంజూ, అభిషేక్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అటు పాక్‌ను తక్కువ అంచనా వేయలేం. దుబాయ్ వేదికగా మ్యాచ్ నేడు రా.8 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు….

Read More

AP Rains: ఏపీకి అలర్ట్.. ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నేడు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. పిడుగులు పడే ఛాన్స్..

AP Rains: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, రాబోయే నాలుగైదు రోజుల్లో ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. Also Read: Rail Neer Prices : రైల్వే…

Read More

Hardik Pandya: అనవసర హైప్‌ వద్దు.. పాకిస్థాన్‌తో ఆడబోయేది మామూలు మ్యాచే!

ఆసియా కప్‌ 2025 సూపర్‌ 4లో భాగంగా ఈరోజు భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్‌ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్‌ దశలో అన్ని మ్యాచ్‌లలో ఆధిపత్యం చలాయించిన భారత్.. నేడు కూడా ఫెవరేట్‌గా బరిలోకి దిగనుంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాక్ సూపర్‌-4లో టీమిండియాను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌పై…

Read More

మోహన్ లాల్.. కేంద్రం అత్యున్నత పురస్కారం.. అరుదైన గౌరవం..

Mohanlal Dadasaheb Phalke Award: మలయాళం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ లాల్ ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. కంప్లీట్ యాక్టర్ గా తనకు ఒక బిరుదైతే ఉంది. ఏ పాత్రనైనా సరే ఒప్పుకుంటే అందులో పరకాయ ప్రవేశం చేసి కంప్లీట్ గా ఆ పాత్రకు న్యాయం చేయగలిగే కెపాసిటి ఉన్న నటుడు కావడం వల్ల అతను చాలా గొప్ప…

Read More

Uttarpradesh: అసలు మీరు మనుషులేనా మీరు… పిన్నితో అక్రమ సంబంధం..

అసలు ఈ మధ్య సమాజం ఎటు పోతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. మానవ సంబంధాలన్ని మంటగలసిపోతున్నాయి. వావి వరస లేకుండా ఆడ, మగ ఇద్దరూ ప్రవర్తిస్తున్నారు. కొందరు చెల్లి వరుస అయ్యే వాళ్లతో.. మరొకరు అక్క అయ్యే వాళ్లతో ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. ఇలాంటివి చూసినప్పుడు సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తోంది. ఇలాంటి ఘటనే యూపీలో చోటుచేసుకుంది… పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో కుటుంబ విలువలకు మచ్చ తెచ్చే సంఘటన వెలుగులోకి వచ్చింది….

Read More