OG: ఓజీ సినిమా టికెట్ ధరలపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు..
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’. హరిహర వీరమల్లు తర్వాత వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, పాటలు ఈ మూవీపై అద్భుతమైన బజ్‌ను సృష్టించాయి. ఈ నెల 25వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎక్స్ (ట్విట్టర్) లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. Read Also: Cyber Fraud:…
