వరద నీటిలో చిక్కుకున్న బస్సు..
నవతెలంగాణ-హైదరాబాద్ : నంద్యాల జిల్లాలో పెను ప్రమాదమే చోటు చేసుకుంది. ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో భారీ వరద పరిస్థితులు ఆందోళన కలిగించాయి. గోవిందపల్లి వాగు వద్ద రూపనగుడి చెరువు ఉధృతంగా పొంగిపోవడంతో రహదారిపైకి నీరు చేరింది. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్తున్న ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. బస్సులో ప్రమాద సమయంలో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా…
