తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కళాకారుల ఆటాపాటను జయప్రదం చేయండి!
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ భూమి కోసం, భుక్తి కోసం , విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కళాకారుల పాత్ర అనే అంశముపై సాంస్కృతిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో 21 సెప్టెంబరు 2025న జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దాసు, సిర్పలింగం, చంద్రశేఖర్, రాధా కిషన్, నర్సారెడ్డి, సాయిరెడ్డి, పోశెట్టిలు కోరారు. 19 సెప్టెంబర్ 2025న నిజామాబాదులోని జిల్లా పరిషత్ దగ్గర ఉన్న పెన్షనర్స్ సాంస్కృతిక జేఏసీ సమావేశం నిర్వహించారు….
