రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. మీ కార్డులో తప్పులున్నాయా.. ఈ డెడ్ లైన్ లోపు సరిచేసుకోండి.. లేకపోతే..
AP Ration Cards: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అధిక శాతం కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందాయి. వీటిలో కొన్ని తప్పులు రావడంతో ఆయా కుటుంబాలు సవరణ కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఏపీ సర్కారు సూచించింది. ఇందుకోసం అక్టోబర్ 30 చివరి తేదీ. ఆలోపు మీ స్మార్ట్‌కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలి. ఈ విషయంపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరాలు తెలిపారు. లబ్ధిదారులు సంబంధిత సచివాలయాల్లోకి…
