Headlines

ఇది ప్రజాస్వామ్యంపై దాడి

వాంగ్‌చుక్‌ను కలిసేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్‌
బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు

జోధ్‌పూర్‌ : జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్న లడఖ్‌ పర్యావరణవేత్త సోనమ్‌వాంగ్‌ చుక్‌ను కలిసేందుకు మంగళవారం సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్‌ వెళ్లారు. ఆయన్ను పోలీసులు బారికేడ్లు పెట్టి మరీ అడ్డుకున్నారు. ఈ సంద ర్భంగా అమ్రారామ్‌ మాట్లాడుతూ జైల్లో ఉన్న ఉద్యమకారుడ్ని పరామర్శించటానికి వచ్చిన తనను ఇలా బలవంతంగా అడ్డుకోవటం తగదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు.

The post ఇది ప్రజాస్వామ్యంపై దాడి appeared first on Navatelangana.

​వాంగ్‌చుక్‌ను కలిసేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్‌బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు జోధ్‌పూర్‌ : జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్న లడఖ్‌ పర్యావరణవేత్త సోనమ్‌వాంగ్‌ చుక్‌ను కలిసేందుకు మంగళవారం సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్‌ వెళ్లారు. ఆయన్ను పోలీసులు బారికేడ్లు పెట్టి మరీ అడ్డుకున్నారు. ఈ సంద ర్భంగా అమ్రారామ్‌ మాట్లాడుతూ జైల్లో ఉన్న ఉద్యమకారుడ్ని పరామర్శించటానికి వచ్చిన తనను ఇలా బలవంతంగా అడ్డుకోవటం తగదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు.
The post ఇది ప్రజాస్వామ్యంపై దాడి appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *