మంతా తుఫాన్ వల్ల నేలకొరిగిన 968 ఎకరాలు
విశాలాంధ్ర – గోకవరం : గోకవరం మండలం లో మంతా తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు పంట పొలాలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు . బుధవారం కొత్తపల్లి కామరాజు పేట గ్రామాలను సహాయ వ్యవసాయ సంచాలకులు, గోకవరం వ్యవసాయ అధికారి విస్తరణ అధికార్లు సందర్శించి సుమారు 968 ఎకరాల్లో పంట నేలకు ఒరిగిందని అధికారులు తెలిపారు. రైతులతో మాట్లాడుతూ పంట పొలం రంగు మారిపోకుండా 5 శాతం ఉప్పు ద్రావణం పిచికారి చేసుకోవాలి అని నష్టపోయిన రైతులు వివరాలు సిబ్బంది నుండి తీసుకున్నట్లు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు.
The post తుఫాన్ వల్ల నేలకొరిగిన పంట appeared first on Visalaandhra.
మంతా తుఫాన్ వల్ల నేలకొరిగిన 968 ఎకరాలు విశాలాంధ్ర – గోకవరం : గోకవరం మండలం లో మంతా తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు పంట పొలాలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు . బుధవారం కొత్తపల్లి కామరాజు పేట గ్రామాలను సహాయ వ్యవసాయ సంచాలకులు, గోకవరం వ్యవసాయ అధికారి విస్తరణ అధికార్లు సందర్శించి సుమారు 968 ఎకరాల్లో పంట నేలకు ఒరిగిందని అధికారులు తెలిపారు. రైతులతో మాట్లాడుతూ పంట పొలం రంగు మారిపోకుండా 5 శాతం ఉప్పు ద్రావణం
The post తుఫాన్ వల్ల నేలకొరిగిన పంట appeared first on Visalaandhra.
