నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రయివేటు ఉన్నత విద్యాసంస్థలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఫీజు రియింబర్స్మెంట్ నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో.. విద్యాశాఖ, పోలీసుల సహకారంతో అన్ని కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని చెప్పింది.
The post ప్రయివేటు విద్యాసంస్థలపై ప్రభుత్వం కీలక నిర్ణయం appeared first on Navatelangana.