Headlines

Anupama Parameswaran : బైసన్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. విలేజ్ యువతి పాత్రలో అదరగొట్టిన అనుపమ..

Anupama Parameswaran Shares Bison Movie Working Stills

​హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ధృవ్ విక్రమ్ సరసన బైసన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అనుపమ విలేజ్ యువతి పాత్రలో నటించి మెప్పించగా తాజాగా ఈ పాత్రకు చెందిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *